చర్చ:గాంధీ లెక్క

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అహింసా మార్గానికి గాంధీ లెక్క అనుట సరియైనదేనా? విజ్ఞులు ఆలోచించాలి.(Somu.balla (చర్చ) 14:05, 26 జనవరి 2013 (UTC))

సరియైనది కాదు.పాలగిరి (చర్చ) 14:13, 26 జనవరి 2013 (UTC)

గాంధీ లెక్క అనే పదానికి ప్రజలలో ఉన్న అపార్థాన్ని తొలగించుటకు సరియైనదే. YVSREDDY (చర్చ) 14:33, 26 జనవరి 2013 (UTC)

సరియైనది కాదు.సమర్ధించుకోకండి. ఎవరినైనా అడగండి. రచ్చబండ లో చేర్చండి.Somu.balla (చర్చ) 14:46, 26 జనవరి 2013 (UTC)
గాంధీ గారి ఆశయానికి తోడ్పాటు కోసం ప్రజలు ఉదారంగా ఇచ్చిన విరాళములు కానీ తిరిగి ఇవ్వాలన్న తలంపు కాదు. వడ్డీ వ్యాపారం కాదు. జీవితాన్ని జాతి కోసం త్యాగం చేసిన గాంధీ గారికిచ్చిన విరాళాల గూర్చి ఈ విధంగా వ్రాయడం తెవికీ కి అవమానించడమే. ఈ వ్యాసాన్ని తొలగించాలి( కె.వి.రమణ- చర్చ 14:03, 28 జనవరి 2013 (UTC))


గాంధీ గారి లెక్క అన్నమాట లేదు. అయితే - ఎవరిదగ్గరయినా చేబదులు తీసుకుని, ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వలేకపోయినప్పుడు చేబదులు ఇచ్చిన వ్యక్తి పదే పదే అడుగుతున్న సందర్భంలో 'ఇది గాంధీ గారి ఖాతా లోకి వెళ్ళిందని అనుకో...' అంటూ సరదాగా చెప్పుకోవడం జరిగేదట..! స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి ఎక్కువగా ఉన్న ఆకాలంలో - ఆ మాట - స్వదేశం మీద ఉన్న ప్రేమ, మహాత్ముడిపై ఉండే అభిమానంగా భావించవలసి ఉంటుంది....! దీనికి వ్యంగ్య భాష్యాలు వెతకడం చాలా చాలా తప్పు...! కానీ- ఈ వ్యాసంలో రాసిన రాతలు 'భారతమాత స్వేచ్చా స్వాతంత్ర్యాల కోసం తన జీవితాన్ని అంకితం మహాను భావుడిని కించపరచి'నట్లుగా ఉన్నాయి. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదు. దయచేసి ఈ వ్యాసాన్ని తక్షణమే తొలగించ వలసిందిగా కోరుతున్నాను. ...........Malladi kameswara rao (చర్చ) 14:48, 28 జనవరి 2013 (UTC)

I totally agree. I have not heard the usage nor do I support the word. Even if one were to exist, I'd rather prefer decommissioning the word. I have surely heard the usage "గాంధి టికెట్", which means a general ticket, which was how Gandhiji preferred travelling.