చర్చ:గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషను
Appearance
గుంటూరు రైల్వే స్టేషను అనే ఈ పేజీని దక్షిణ మధ్య రైల్వే జోన్ పేజీ నందు కలిపారు. కాని విడి విడిగా పేజీలు ఉండాలి. సలహా చెప్పగలరు.JVRKPRASAD (చర్చ) 13:00, 21 సెప్టెంబరు 2017 (UTC)
- JVRKPRASAD గారూ, ఈ పేజీ యొక్క దారి మార్పును తొలగించి వ్యాసం వ్రాయండి. ఆంగ్లంలో Guntur Junction railway station వ్యాసం ఉన్నది. తెలుగులో వ్యాసం వ్రాసి దానికి లింకు యివ్వగలరు. ----కె.వెంకటరమణ⇒చర్చ 05:31, 22 సెప్టెంబరు 2017 (UTC)
- కె.వెంకటరమణ గారు, మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 10:49, 22 సెప్టెంబరు 2017 (UTC)
- JVRKPRASAD గారూ ఖాళీగా ఉన్న ఈ వ్యాసాన్ని విస్తరించగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 05:34, 6 జూన్ 2018 (UTC)
- కె.వెంకటరమణ గారు, నమస్కారము. తప్పకుండా వ్రాస్తానండి.JVRKPRASAD (చర్చ) 05:49, 6 జూన్ 2018 (UTC)