చర్చ:గుండు
స్వరూపం
- క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.
గుండు అనే వ్యాసం అయోమయనివృత్తికి మార్చాలి
[మార్చు]గుండు అనే ఈ పదం వేరు వేరు సందర్భాలలో వేరు వేరు అర్థాలకు ఉపయోగించే సార్వత్రిక పదం.అసలు ఈ పేజీలో ఆంధ్రభారతి నిఘంటువు గుండు అనే పదానికి ఉన్న అర్థాలు ఎలా ఉన్నవో అలానే వివరించారు.ఈ పేరుతో ప్రత్యేక పేజీ ఉండాల్సిన అవసరంలేదు. వికీపీడియాలోని ఈ దిగువ పేజీలు అయోమయనివృత్తి కింద చూపించాల్సిసిన అవసరం ఉంది.
- గుండు హనుమంతరావు
- గుండుగొలను
- గుండుగల్లు
- గుండుగొలనుకుంట
- గుండుపల్లి
- గుండుమాల్
- గుండుపాలెం
- గుండుగూడెం
- గుండుపాపల
- గుండుపాల
ఆంధ్రభారతి నిఘంటువు లోని సమాచారం తొలగించి గుండు (అయోమయనివృత్తి) గా తరలించి పై వ్యాసాలు కూర్పు చేయాలి.--యర్రా రామారావు (చర్చ) 08:57, 11 మార్చి 2022 (UTC)
పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.