చర్చ:గేలక్సీ
స్వరూపం
{{ఈ వారం వ్యాసం పరిగణన}}
వ్యాసం మరింత సమగ్రంగా ఉండాలి
[మార్చు]వ్యాసంలో పాఠ్యం తక్కువ, బొమ్మలు ఎక్కువగా ఉన్నాయి. పాఠ్యం మరింత సమగ్రంగా ఉండాలి. మరింత తాజా సమాచారంతో ఉండాలి. కొన్ని చోట్ల సమాచార దోషాలు ఉన్నట్టుగా తోస్తోంది. (ఉదా: వర్తులాకార గేలక్సీ అని అన్నారు. అది బహుశా దీర్ఘ వృత్తాకార గేలక్సీ అయి ఉండాలి. వృత్తాకార గేలక్సీలు ఉండవనుకుంటాను). చాలా విభాగాలున్నాయి గానీ, వాటిలో సమాచారం తక్కువగా ఉంది. వ్యాసాన్ని మరింత సమాచారంతో విస్తరిస్తే ఈవావ్యాగా పరిగణించవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 06:44, 28 మార్చి 2021 (UTC)