చర్చ:గోరటి వెంకన్న
స్వరూపం
పేరు
[మార్చు]ఈయన పేరు నేనెప్పుడూ గోరంటి వెంకన్న అనుకుంటుండేవాడిని :-) --వైజాసత్య 23:09, 1 జూన్ 2009 (UTC)
- [1] ఇలా చాలాచోట్ల గోరంటి అని ఉంది. ఏది సరైనదో? --వైజాసత్య 23:12, 1 జూన్ 2009 (UTC)
- కానీ నేను మూలంగా పేర్కొన్న లింకు చూడండి. అది ఆయన ఇంటర్వ్యూ కాబట్టి గోరటి వెంకన్న అనేదే సరైన పదమని నేను భావిస్తున్నాను. -- రవిచంద్ర(చర్చ) 04:08, 2 జూన్ 2009 (UTC)
- టీవీ ప్రోగ్రామ్ లో గోరేటి వెంకన్న గా పిలుస్తున్నారు. కాబట్టి గోరంటి అనేది సరైంది కాదేమో. -- రవిచంద్ర(చర్చ) 12:24, 16 జూన్ 2009 (UTC)