చర్చ:గోలియత్ బర్డ్ ఈటింగ్ స్పైడర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Updated DYK query.svg గోలియత్ బర్డ్ ఈటింగ్ స్పైడర్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 31 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా


Cscr-featured.svg గోలియత్ బర్డ్ ఈటింగ్ స్పైడర్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2016 సంవత్సరం, 15 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia

సందేహం[మార్చు]

వాడుకరి:JVRKPRASAD గారూ ఈ వ్యాసంలో వెంట్రుకలు అనే పదాన్ని వెండ్రుకలు లా AWB ఉపయోగించి మార్చారు.ఆంధ్రభారతి నిఘంటువులో రెండు పదాలు కూడా ఉన్నాయి.వీటిని ఎందుకు మార్చారు? సందేహం మాత్రమే. సరైనదైతే మార్చినా అభ్యంతరం లేదు.-- కె.వెంకటరమణ 00:52, 8 మార్చి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కె.వెంకటరమణ గారు, గాజుల సత్యనారాయణగారి పెద్దబాలశిక్ష ప్రథమ భాగము నందు ఉన్నది. అసలు సరి అయిన తెలుగు పదము వెండ్రుకలు మాత్రమే, కానీ మనము వాడుకలో అనేక తెలుగు పదాలు మనకు తోచిన రీతిన వాడుతున్నాము. JVRKPRASAD (చర్చ) 00:57, 8 మార్చి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ 01:03, 8 మార్చి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఎందుకయినా మంచిదని మూలము కూడా చేర్చానండి. JVRKPRASAD (చర్చ) 01:07, 8 మార్చి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]
జుట్టు, వెంట్రుకలు అనే పదాలు కళింగ మాండలికం అయితే బొచ్చు, ఎంటికెలు తెలంగాణ మాండలికం. కానీ మన తెలుగు పదము మాత్రము వెండ్రుకలు అనే వ్యాసములో వ్రాసుకోవాలి. వాడుకలో వెండ్రుకలని బూతులో (ఆ...........) కూడా ప్రయోగిస్తూ ఉంటారు. భవిష్యత్తులో వ్యాసభాష కూడా ఎలా ఏ రూపాంతరం చెంది, ఉంటుందో మరి ఆ భాషనే గురువులు బోధించే పరిస్థితి, మన (మా) లాంటి విద్యార్థులు (మీరు గురువులు-రాబోయే భానే ముందు మీరు అక్షర పదాన్నయినా ముందుగా మీరు నేర్చుకోవాలి-నేర్పాలి- నేర్పుతారు-తప్పదు) తప్పకుండా నేర్చుకోవాలి. మనము కూడా అందరితోటేనండి ! తిరిగి వ్యాస సాంకేతిక మీ సహాయం పొందుటకు ఆశిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 01:25, 8 మార్చి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]
సందర్భ అవసరం (ప్రాధాన్యత) బట్టి బొచ్చు అని కూడా వాడుతూ ఉంటాము. JVRKPRASAD (చర్చ) 01:46, 8 మార్చి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]