చర్చ:గౌడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Untitled[మార్చు]

మాది గౌడ కులము. మాది koundinya గొత్రమని మా పెద్దలు చెప్తారు. మెము కల్లు గీత వాల్లము. మరి మాకు, ఆ పాలి0చిన koundinyulaku యెమైన relation ఉన్దా...? muula purushudi image vunnada ? yes unnadi

మూలాల వివరణ[మార్చు]

వాడుకరి:రవిచంద్ర గారు మూలాల వివరణ తరువాత తప్పక చేరుస్తానండి కాస్తా వ్యవది ఇవ్వండి.ప్రభాకర్ గౌడ్ నోముల

ప్రభాకర్ గౌడ్ నోముల అలాగే ఇవ్వండి. మూలాలు లేని వ్యాసలకు సాధారణంగా ఆ మూస చేరుస్తాం. మీరు చాలా రోజులుగా వికీలో వ్యాసాలు రాస్తున్నారు కాబట్టి మూలాలు గురించి తెలిసే ఉంటుందని భావిస్తున్నాను. మీరు మూలాలు చూపించగానే మూస తొలగించవచ్చు. రవిచంద్ర (చర్చ) 11:26, 18 మార్చి 2020 (UTC)
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:గౌడ&oldid=3100894" నుండి వెలికితీశారు