చర్చ:గ్రామదేవతలు-శిష్ఠదేవతలు-తులనాత్మక విశ్లేషణ-సాంస్కృతిక పరిశీలన
చాలా వూళ్ళపేర్లు గ్రామదేవతల పేర్లతోపుట్టాయి.ఉదా:పోలకమ్మ పేరుతో పోలకంపాడు...వగైరా.కొన్నిఊళ్ళు కొంతమంది దేవతల పేర్లతో ప్రసిద్ధి.ఉదా:బెజవాడ కనకదుర్గ ,కొండపాటూరు పోలేరమ్మ ,..వగైరా.ఆయా దేవతల పేరిట ఒక వ్యాసం ఉంటే బాగుంటుంది.--Nrahamthulla 10:20, 28 సెప్టెంబర్ 2009 (UTC)
గ్రామదేవతలు దళితులు, దళితులు పూజించే దేవతలు మాత్రమే అన్న అర్థంలో ఈ వ్యాసం ఉన్నది. దీనికి ఆధారము ఏమిటి? గ్రామదేవతను బ్రాహ్మణ, కోమటి కులస్థులు(నాకు తెలిసినంత వరకు) తప్పించి మిగతా అగ్రకులాలు వారు కొలుస్థారు, ఆలయ ధర్మకర్తృత్వం నిర్వహిస్తున్నారు కూడా. గ్రామదేవతలు పాతరాతి యుగ దేవతలు ఆర్యులు భారతదేశానికి రాక ముందు అన్ని వర్గాలవారు కొలుస్తున్న దేవతలు అందుకే నేటి అన్ని వర్గలవారు ఆఆచారాలను పాటిస్తున్నారు.(చరణ్ రాజ్ పసుపులేటి)
గ్రామదేవతలు-శిష్ఠదేవతలు-తులనాత్మక విశ్లేషణ-సాంస్కృతిక పరిశీలన గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. గ్రామదేవతలు-శిష్ఠదేవతలు-తులనాత్మక విశ్లేషణ-సాంస్కృతిక పరిశీలన పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.