చర్చ:చంటబ్బాయి
స్వరూపం
- అరవింద్ చంటబ్బాయిలో కాకుండా వేరే సినిమాల్లో కూడా నటించాడు. పేరు తెలియదు గాని, అందులో అతనికి సైట్ (కంటి దోషం) ఉంటుంది. అది కూడా చిరు సినిమానే!
- ఆ సినిమా పేరు హీరో. అందులో శివాజీ గణేశన్ కూడా నటించాడు. — రవిచంద్ర(చర్చ) 10:35, 26 మే 2009 (UTC)
- మరిక ఆలస్యం దేనికీ? విశేషాలు సెక్షన్ లో "అల్లు అరవింద్ ఒక చిన్న పాత్రలో నటించాడు. అతను నటించిన కొద్ది సినిమాలలో (ఒకే ఒక?) ఇది ఒకటి." నుండి ఒకే ఒక? అన్న పదాలని తీసెయ్యండి.
వర్గాలు:
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- మొలక దశలో ఉన్న భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- మొలక దశలో ఉన్న తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- మొలక-తరగతి భారతదేశ వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న తెలుగు వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ సినిమా వ్యాసాలు