చర్చ:చందు సుబ్బారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


జ్యోతిష్యాన్ని ముస్లింలు నమ్ముతారా? నమ్మరా అన్నది కాదు ప్రశ్న. జ్యోతిష్యాన్ని హిందుత్వ వాదులు కళాశాలలో ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నారని చందు సుబ్బారావు గారు అనలేదు. ఆయన జ్యోతిష్యాన్ని ప్రవేశపెట్టాలనుకున్నవాళ్లనే విమర్శించారు. మొత్తం హిందుత్వవాదులను కాదు. అందరు హిందుత్వవాదులు జ్యోతిష్యాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించారని, అందరు జ్యోతిష్యం ప్రవేశపెట్టడానికి ప్రయత్నించిన వాళ్లు హిందుత్వవాదులని ఎక్కడా explicitగా లేదు. సొంత అభిప్రాయాలను చొప్పించే ప్రయత్నం చేయవద్దు --వైజాసత్య 19:00, 23 డిసెంబర్ 2008 (UTC)


చదువు రాని వాళ్ళకి ఉన్న జ్ఞానం కూడా మీకు లేదు. జ్యోతిషాన్ని ముస్లంలు నమ్మరని అందరికీ తెలిసినప్పుడు అది వ్యక్తిగత అభిప్రాయం ఎలా అవుతుంది?

ఇస్మాయిల్ వాడుకరి:121.246.157.9

జ్యోతిష్యాన్ని ముస్లింలు నమ్ముతారా? నమ్మరా అన్నది కాదు ప్రశ్న --వైజాసత్య 06:28, 24 డిసెంబర్ 2008 (UTC)
en:Islamic astrology --వైజాసత్య 06:31, 24 డిసెంబర్ 2008 (UTC)

వ్యాసంలో మార్పులు చేయడానికి లాక్ చేయబడింది. కాబట్టి ఆయన రచనల జాబితాలో "కవికి విమర్శకుడు శత్రువు కాదు" అనే పుస్తకం చేర్చగలరు. వివరాలు అన్నమయ్య గ్రంథాలయ పుస్తకాల జాబితా -47 లో ఉన్నాయి.02:15, 3 సెప్టెంబరు 2015‎ స్వరలాసిక (చర్చ • రచనలు • నిరోధించు)

వాడుకరి:స్వరలాసిక గారూ, ఈ పేజీ సంరక్షణను తొలగించాను. విస్తరించగలరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 02:46, 3 సెప్టెంబరు 2015 (UTC)