చర్చ:చమరీ మృగం
Appearance
యాక్ ను తెలుగులో చిన్నప్పుడు జడలబర్రె అని విన్నట్టు గుర్తు --వైజాసత్య 20:28, 30 జనవరి 2009 (UTC)
- తెలుగు అకాడమి లో చమరీమృగం పేరు మాత్రమే ఉన్నది. దానినుండి చామరం తయారుచేస్తారని ఉన్నది. ఈ చామరం మన హిందూ దేవాలయాలలో దేవునికి గాలి విసిరేందుకు కొన్ని పూజాకార్యక్రమాలలో ఉపయోగిస్తారు. శంకర నారాయణ నిఘంటువులో చామరం Bos ganniens జంతువు తోక వెంట్రుకల నుండి తయారుచేస్తారని ఉన్నది. కాబట్టి చమరీమృగం అంటే Yak అని నిర్ధారించాను. జడలబర్రె అనేది సామాన్యంగా మనం పిలుచుకొనే పేరు కావచ్చును. మీకు తెలిస్తే దారి మార్పు పేజీగా ఉంచుదాము.Rajasekhar1961 04:19, 31 జనవరి 2009 (UTC)