చర్చ:చాళుక్యులు
స్వరూపం
వ్యాసంపూర్తి చేయటంలో ఆలస్యం
[మార్చు]వ్యాసము పూర్తిచేయుటకు సమయము పట్టవచ్చు.Kumarrao 05:35, 13 జూలై 2008 (UTC)
- వ్యాసము పూర్తిచేయుటలో జాప్యము జరుగుతున్నది. క్షంతవ్యుడిని.Kumarrao 13:48, 14 మార్చి 2009 (UTC)
వంశ వృక్షాలు
[మార్చు]ఈ వ్యాసంలో వంశ వృక్షాలను కేవలం పాఠ్యరూపంలోనే చూపడం వల్ల సరిగా అర్థం కావడం లేదు, వ్యాసం ఆకారం కూడా చూడటానికి బాగాలేదు. అందుకుని వాటిని ఒక బొమ్మలాగా మార్చి చేర్చాలి. ఈ పని మీద ఆసక్తి ఉన్నవారు ఎవరైనా చేయవచ్చు, లేదా నేనే సమయం చూసుకుని చేస్తాను. - రవిచంద్ర (చర్చ) 09:50, 21 మార్చి 2024 (UTC)