చర్చ:చావలి బంగారమ్మ
Appearance
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
చావలి బంగారమ్మ పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
Untitled
[మార్చు]అజ్ఞాత సభ్యులు వీరి ఒక ఉదాహరణ పద్యం కలిపారు, కానీ ఇలా పద్యాలు వ్రాయడం వికీ శైలో కాదో అర్థం కాలాదు. అందుకని తొలగించినాను.
నీడ రచన చావలి బంగారమ్మ
అందాలు తానె చూసింది నీటిలో చందాలు తానె చెప్పింది నాతోటి, ఒడ్డున్న మందార ఒంగి బొట్టెట్టుకొని
అందాలు తానె చూసింది సొగసెల్ల చూసేను సొమ్మసిలి పోయేను చెట్లంటి పాములే చెరువెల్ల పాకాయి, అందాలు తానె చూసింది ఆవింతల్ని చూసింది, అప్పుడే ఆకాశ మడలిపోయింది గజగజా వణికితా గట్లపైకొరిగింది సుర్యుడెచెట్లెక్కిచూడభయపడ్డాడు అందాలు తానెచూసింది జుట్టెల్ల విరియబోసింది మందార బొట్టెత్తిచెదిరి రాలింది గట్ల గుండెలు కలగ,మెట్ల కన్నులుచెదర ఒంగున్న మందార ఒంగియేవుండి ఆ అందాలు తానేచూసింది నాతోటి మందార మాటలాడింది! Chavakiran 03:42, 18 నవంబర్ 2008 (UTC)