చర్చ:చిదంబరం
స్వరూపం
IIJ మూసతో సమస్య
[మార్చు]మ్యాపులో చిదంబరం చాలా క్రింద తప్పు స్థలంలో చూపిస్తుంది. చిదంబరం అక్షాంశరేఖాంశాలు, బేస్ మాపు అక్షాంశరేఖాంశాలు సరిచూసాను..అన్నీ సరిగానే ఉన్నాయిగానీ ఎందుకిలా చూపిస్తుందో --వైజాసత్య 19:38, 3 జూలై 2007 (UTC)
- ఆంగ్లవికీ నుండి ఈ మూసను పూర్తిగా తెచ్చినట్లులేదు. చెన్నైని కూడా సరిగ్గా చూపించటం లేదు. మొత్తమంతా తెస్తే అప్పుడు సరిగ్గా కనపడతాయి. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 19:50, 3 జూలై 2007 (UTC)