చర్చ:చిరంజీవి
స్వరూపం
Request to translate this page to be posted in orkut communities ?
[మార్చు]బహుశా ఒకే ఒక్క రోజులో మొత్తం తర్జుమా అవుతుందేమో! Chavakiran 21:29, 6 ఏప్రిల్ 2007 (UTC)
బొమ్మలు
[మార్చు]ప్రస్తుతం ఈ వ్యాసంలో ఉన్న మూడు బొమ్మలకు మూలాలు కానీ కాపీహక్కులు కానీ ఉన్నట్ట్లు లేవు. వీటిని త్వరలో తొలగించాలి. ఎవరి దగ్గరైనా పబ్లిక్ డొమైన్లో ఉన్న చిరంజీవి బొమ్మలు ఉంటే ఇక్కడ అప్లోడ్ చేయండి --వైజాసత్య 19:59, 21 సెప్టెంబర్ 2007 (UTC)
- చిరంజీవి రాజకీయ పోస్టరు, బ్లడ్ బ్యాంకు - ఇవి రెండూ నేను స్వయంగా తీశాను కనుక కాపీ హక్కుల సమస్య లేదు. చిరంజీవి బొమ్మగా నేను బొమ్మ:Chiranjeevi by PrithvurajBusani.JPG అనే చిత్రాన్ని పెట్టాను. దీనికి ఆ చిత్రకారుని అనుమతి ఉంది. అయితే అది ఫొటోలా లేదని అనుకుంటా వేరే బొమ్మను ఎవరో ఫెయిర్ యూస్ బొమ్మ క్రింద పెట్టారు. "చిరుత" సినిమా పోస్టర్లో చిరంజీవి బొమ్మ ఉంది. చిరుత వ్యాసం చూడండి. దానిని క్రాప్ చేసి పెట్టవచ్చునా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:58, 23 ఆగష్టు 2008 (UTC)
- నేను పై వ్యాఖ్య సెప్టెంబరు 2007 ప్రాంతంలో ఈ వ్యాసంలో ఉన్న బొమ్మలను గురించి అన్నాను. ఈ వర్షన్ చూడండి. ఆ బొమ్మలను కాపీహక్కుల ఉల్లంఘనగా తరువాత తొలగించినట్లున్నారు. చిరుత పోస్టరును క్రాప్ చేసి పెట్టవచ్చు అనుకుంటా --వైజాసత్య 20:34, 23 ఆగష్టు 2008 (UTC)
- ఇంకో విషయం సద్వినియోగపు బొమ్మలకు కూడా పరిమితులుంటాయి. చిరంజీవి వ్యాసంలో చిరంజీవి ఇలా ఉంటారు అని తెలియజేయటానికి ఒక్క బొమ్మ సద్వినియోగం క్రింద ఉంచొచ్చు..కానీ పద్మభూషణ్ స్వీకారం, గౌరవ డాక్టరేటు పొందిన బొమ్మలు సద్వినియోగం క్రింద ఉపయోగించలేము. అవి తొలగించాలి. --వైజాసత్య 20:39, 23 ఆగష్టు 2008 (UTC)
- నేను పై వ్యాఖ్య సెప్టెంబరు 2007 ప్రాంతంలో ఈ వ్యాసంలో ఉన్న బొమ్మలను గురించి అన్నాను. ఈ వర్షన్ చూడండి. ఆ బొమ్మలను కాపీహక్కుల ఉల్లంఘనగా తరువాత తొలగించినట్లున్నారు. చిరుత పోస్టరును క్రాప్ చేసి పెట్టవచ్చు అనుకుంటా --వైజాసత్య 20:34, 23 ఆగష్టు 2008 (UTC)
వ్యాసంలో విషయాలు
[మార్చు]{{సహాయం కావాలి}} "చలనచిత్ర ప్రస్థానం"లో 'ఇంకా ఈ ఇమెజ్ వలన చిరంజీవి సున్నితమైన పాత్రలు పోషించిన సినిమాలకు తగినంత ప్రాధాన్యత రాలేదనిపిస్తుంది.' అని వ్రాశారు. కానీ,
- ఆపద్బాంధవుడు
- రుద్రవీణ
- స్వయంకృషి
- చంటబ్బాయి
- విజేత
- మగమహారాజు
- అభిలాష
- మంచు పల్లకి
- శుభలేఖ
- ఊరికిచ్చిన మాట
- ప్రాణం ఖరీదు
వంటి చిత్రాలలో పోషించిన సున్నితమైన పాత్రలు ఎంత జనాదరణ పొందాయో జగద్విదితం. మరి ఈ వాక్యం ఇలా ఉండవచ్చా? దీనిపై తగిన విధంగా చర్చించి స్పందించగలరు.
- ఆ వాక్యం నేను వ్రాసినదే. అది సరా కాదా అన్న అభిప్రాయం అలా ఉంచితే, వికీపీడియాలో స్వంత అభిప్రాయాలు వ్రాయడం అంగీకారం కాదు. కనుక ఆ వాక్యాన్ని తొలగిస్తాను. --కాసుబాబు 13:34, 20 మే 2009 (UTC)
మూలాలు, ఆధారాలు
[మార్చు]ఒక వికీపీడియా వ్యాసానికి మరో వికీపీడియా వ్యాసాన్ని మూలంగా అంగీకరించరు. --వైజాసత్య 14:52, 2 మే 2009 (UTC)
వర్గాలు:
- ఈ వారం వ్యాసాల చర్చలు - Y2021
- ఈ వారం వ్యాసాల చర్చలు - W34
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- ఆరంభ దశలో ఉన్న భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- ఆరంభ దశలో ఉన్న తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- ఆరంభ-తరగతి భారతదేశ వ్యాసాలు
- ఆరంభ-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఆరంభ-తరగతి తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఆరంభ-తరగతి ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు