చర్చ:చిలమత్తూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

పేరు గురించి[మార్చు][మార్చు]

గూగుల్ ఫలితాల్లో చిలమతూరు (చిలమతూరు -wikipedia.org -chilamathur -chilmathur -chilamatturu -chilamathuru) కు 17 ఫలితాలు వచ్చాయి. వాటిలో ఒకే ఒక్కటి వార్తాపత్రిక లింకు. చిలమత్తూరు (చిలమత్తూరు -wikipedia.org -chilamathur -chilmathur -chilamatturu -chilamathuru) కు 35 ఫలితాలు రాగా వాటిలో ఆరేడు వార్తా పత్రికల లింకులు. అంచేత పేజీని చిలమత్తూరు కు తరలించాను. చిలమతూరు మండలం, ఆ మండలానికి సంబంధించిన గ్రామాల వర్గం, మూసలను కూడా తద్విధంగా తరలించాను. __చదువరి (చర్చరచనలు) 09:33, 3 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]