చర్చ:చీకటి వెలుగులు
Appearance
chIkaTivelugulu is the right title.
[మార్చు]ఈ పేజీ పేరు చీకటి వెలుగులు అని ఉండాలి. ఎలా మార్చాలి?
- పై భాగములో చర్చ, మార్పు తరలించు వైగైరా ఉన్నాయి కదా. అక్కడ తరలించు అని నొక్కి. ఎక్కడికి తరలించాలి అని అడిగితే చీకటి వెలుగులు అని రాయండి. వీలైతే సంబంధిత చర్చా పేజీని తరలించు అన్న దానికి టిక్కు పెట్టి తరలించెయ్యండి. అంతే --వైజాసత్య 00:48, 3 ఆగష్టు 2007 (UTC)
- Thanks for the "fishing lesson". :-) -- పద్మ ఇం.
- ఓహో, మీరా!! ఎవరో అనుకుని ఏదో చెప్పేసా :-) పైనా మీరు రేడియో బాక్సు Label Tags లో వ్రాప్ చేయటం గురించిన అంశాన్ని నేనింకా సరిదిద్ద లేకపోయాను (నా జావాస్క్రిప్టు పరిజ్ఞానమంతంత మాత్రమే). ఇక్కడ రేడియో బాక్సు హెచ్.టి.ఎం.ఎల్ తో కాకుండా జావాస్క్రిప్టుతో సృష్టించబడింది. ఒక నాలుగైదు లైన్ల కోడ్ ఉంటుంది. మీరు కాస్త సరి చెయ్యగలరా. మీరు అవునంటే అంటే కోడ్ ను ఈ-మెయిల్ కి పంపించగలను. --వైజాసత్య 01:14, 3 ఆగష్టు 2007 (UTC)
- తప్పకుండా. పంపండి, చూస్తాను. -- పద్మ

వర్గాలు:
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- మొలక దశలో ఉన్న భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- మొలక దశలో ఉన్న తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- మొలక-తరగతి భారతదేశ వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న తెలుగు వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ సినిమా వ్యాసాలు