చీకటి వెలుగులు
Jump to navigation
Jump to search
"చీకటి వెలుగులు" తెలుగు చలన చిత్రం,1975 జూలై 11 న విడుదల.ఘట్టమనేని కృష్ణ, వాణీశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం కె ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చినది.సంగీతం చక్రవర్తి అందించారు.
చీకటి వెలుగులు (1975 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.ప్రకాశరావు |
తారాగణం | కృష్ణ, వాణిశ్రీ, పద్మప్రియ |
నిర్మాణ సంస్థ | రంజిత్ మూవీస్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ
- కైకాల సత్యనారాయణ
- వాణిశ్రీ
- పద్మప్రియ
- అల్లు రామలింగయ్య
- రమాప్రభ
- సూర్యకాంతం
- మిక్కిలినేని
- రావు గోపాలరావు
- రాజబాబు
- గుమ్మడి
- సి.హెచ్.నారాయణరావు
- పి.జె.శర్మ
- రమణారెడ్డి
- ముక్కామల
- పేకేటి శివారాం
- ప్రయాగ నరసింహశాస్త్రి
- కృష్ణకుమారి
- జ్యోతిలక్ష్మి
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: కె ఎస్.ప్రకాశరావు
సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
నిర్మాణ సంస్థ: రంజిత్ మూవీస్
సాహిత్యం: ఆత్రేయ,దేవులపల్లి కృష్ణశాస్త్రి, సి నారాయణ రెడ్డి, ప్రయాగ,ఆరుద్ర ,కొసరాజు రాఘవయ్య చౌదరి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సావిత్రి, వాణి జయరాం .
పాటలు
[మార్చు]- ఊరు పేరు లేని వాడ్ని ప్రేమించానమ్మా - సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
- చీకటి వెలుగుల కౌగిలిలో చిందే కుంకుమ వన్నెలు - ఎస్.పి. బాలు, సుశీల - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- సెలవు మీద రావయ్యా సిపాయి బావా - సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
- చూసాను పొద్దంతా వేచాను రాత్రంతా - సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
- ప్రేమంటే ఏమనుకున్నావు లవ్ అంటే ప్రేమ - ఎస్.పి. బాలు, సుశీల - రచన: ఆత్రేయ
- మీటి చూడు నీ హృదయాన్నీ పలుకుతుంది ఒక రాగం - సుశీల - రచన: ఆత్రేయ
- హరి హరి నారాయణా చూడరా నారాయణ - ఎస్.పి. బాలు, వాణీ జయరాం - రచన: కొసరాజు
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)