చర్చ:చొక్కా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సినీనటుడు వెంకటేష్ టర్ండ్ అప్ కాలర్ బొమ్మ కోసం ప్రయత్నించిననూ వికీ లో దొరకలేదు. ఎవరి వద్దనైనా అటువంటి బొమ్మ ఉంటే చేర్చవలసినది గా మనవి. శశి (చర్చ) 14:34, 12 మార్చి 2013 (UTC)

టర్న్‌డ్ అప్ కాలర్[మార్చు]

మీరు సూచించిన టరండ్ అప్ కాలర్ల గూర్చి ఆంగ్ల వికిపీడియాలో టర్న్‌డ్ అప్ కాలర్ అనే వ్యాసం కలదు. దానిలో అనేక చిత్రాలు ఉన్నాయి. అవి చేర్చండి(  కె. వి. రమణ. చర్చ 15:59, 12 మార్చి 2013 (UTC))

కెవి ఆర్ గారు, నాకు సహాయం చేయటానికి మీరు చేసిన ప్రయత్నానికి ధన్యవాదాలు. ఈ వ్యాసం నేను ముందే చూశాను. భారతీయులు ధరించే విదేశీ వస్త్రాలు లో భారతీయుల చిత్రాలని మాత్రమే చేర్చాను. అయితే, చొక్కా, ప్యాంటు వంటివి వేరే వ్యాసాలైనను, ప్రధాన వ్యాసం మూసలో వాటిని చూపించవలసిన అవసరం ఉన్నది. (అన్ని వస్త్రాల సమగ్ర సమాచారం ఒకే వ్యాసం లో పొందుపరచలేము కాబట్టి.) ఇదే స్ఫూర్తితో ఈ ఇతర వ్యాసాలలో కూడా భారతీయుల బొమ్మలే చేర్చుదామని నా ఉద్దేశ్యం. ఎక్కడా దొరక్క, తప్పదు అనుకొంటే అప్పుడు విదేశీ వ్యక్తుల చిత్రాలతో సరిపెట్టుకొనవలసిందే. వెంకీ బొమ్మ అయితే తెలుగు వాడుకరులకు/చదువరులకు చక్కగా ఆనుతుందని నా భావన. మీరేమంటారు? శశి (చర్చ) 23:27, 12 మార్చి 2013 (UTC)