చర్చ:జయదేవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జయదేవ్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2012 సంవత్సరం, 9 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


జయదేవ్ వ్యంగ చిత్రమాలిక

[మార్చు]

జయదేవ్ గారిని ఈ మైల్ ద్వారా సంప్రదించటం జరిగింది. వారిని, వారిమీద వికీలో వ్రాసిన వ్యాసాన్నీ చూడమని కోరటం జరిగింది. ఆపైన, వారిని కొన్ని వ్యంగ చిత్రాలను ఇక్కడ చిత్ర మాలికగా ఉంచటానికి అనుమతి కూడ కోరటమ్ జరిగింది. వారు ఈ అబ్యర్ధనను మన్నించి కొన్ని కార్టూన్లను నాకు మైల్ ద్వారా పంపారు. అవే కాక వారి చిత్రం కూడ పంపారు. అవన్నీ కూడ ఇక్కడ అప్లోడ్ చెయ్యటం జరిగింది.--SIVA 13:41, 20 డిసెంబర్ 2008 (UTC)

శివా! మీరు చేసిన కృషికి అభినందనలు. జయదేవ్ గారికి కృతజ్ఞతలు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 21:40, 11 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు పదాలకు ఆంగ్లపదం చిన్న అక్షరమా, పెద్ద అక్షరమా?

[మార్చు]

ఆంగ్ల పదాల్ని మామూలుగా రాయండి. పెద్ద అక్షరాలు అనవసరం. దయచేసి సవరించండి.Rajasekhar1961 09:41, 19 డిసెంబర్ 2008 (UTC)

మీ కోరిక ప్రకారం మార్చాను. సామాన్యంగా నేను తెలుగుకు ఆంగ్ల పదాలు వ్రాసేటప్పుడు పెద్ద అక్షరాలే వాడతాను. నా ఉద్దేశ్యంలో, పెద్ద అక్షరాలు చదవటానికి సౌకర్యంగా ఉంటాయని.--SIVA 02:16, 20 డిసెంబర్ 2008 (UTC)

వ్యాసం పేరు

[మార్చు]

వ్యాసం పేరును సజ్జా జయదేవ్ బాబు గా మార్చడం సమంజసం. పొట్టి పేర్లు, ముద్దు పేర్లు దారి మార్పు పేజీలుగా ఉండాలని వికీ మార్గదర్శకాలు. కొంచెం ఆలోచించండి.Rajasekhar1961 05:03, 27 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

  • ఈ ప్రముఖ కార్టూనిస్ట్ "జయదేవ్" గానే ప్రసిద్ధి. పూర్తి పేరుతో పాపులర్ కాదు. వేరొక చోట వ్రాసినట్టు, బాపు గారి మీద వ్యాసానికి, వారి అసలు పేరు పెడితే ఎంతమందికి తెలుస్తుంది. వారి అసలు పేరు తెలియని వారు జయదేవ్ అనిగాని బాపు అనిగాని వెతుకుతారు. వ్యాసం చదివినాక కాని వారి అసలు పేరు తెలియదు కద. ఇప్పటికే సజ్జా జయదేవ్ బాబు నుండి దారి మార్పు పెట్టినట్టున్నారు. కొంతమంది ప్రముఖులైన కళాకారుల విషయంలో వ్యాసానికి పేర్లు పెట్టేప్పుడు, కొంచెం పట్టువిడుపులు ఉంటే బాగుంటుంది, తెలియని వారికి సౌకర్యంగానూ ఉంటుంది. ఇదీ నా ఉద్దేశ్యం.--S I V A 17:20, 31 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

పుట్టిన తేదీ మార్పు

[మార్చు]

జయదేవ్ గారు ఇఛ్ఛిన మైలు ప్రకారం ఆయన పుట్టిన తేదీ మార్ఛబడినది

JFrom: Jayadev Babu <jayadevcartoon@yahoo.co.in> Date: Thu, Oct 20, 2011 at 9:08 AM Subject: Namaste To: Prasad Sivarama <vu3ktb@gmail.com>


Namaste Sri Prasad garu,

Hope my mail finds you in good health and fine mettle. I am fine too and enjoying the retired life with occasional sketching and doodling.

I need a favour from you. In the WIKIPEDIA, in my Biography, my DOB is mentioned as 9th October 1940. I would want that to be changed to 13th September 1940.

How is life at B'lore. Convey my blessings to your loved ones.

Affectionately jayadev

ప్రముఖ వ్యక్తి కాదా

[మార్చు]

మునుపు ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ గారి పుటకు "ప్రముఖ వ్యక్తి" గా వ్యక్తీకరించే ఒక దిద్దుబాటు చేశాను. కాని ఎవరో తీశేశారు. కొన్ని వేల కార్టూన్లు వేసిన జయదేవ్ గారు ప్రముఖ వ్యక్తి కాకపోవటమ్ ఏమిటి. అసలు మీ లెక్క ప్రకారం "ప్రముఖ వ్యక్తి" అని ఎవరిని అందామని! ఇదేకాదు ప్రముఖ కార్టూనిస్టులు "బాబు", రాగతి పండరి మొదలుగాగల ప్రముఖ కార్టూనిస్టులకు కూడా నేను ఛేసిన "ప్రముఖ వ్యక్తులు" దిద్దుబాటు తొలగింఛారు. ఏమిటో ఆ లాజిక్??

మీ దిద్దుబాటు చిరునామా ఇస్తే( చరిత్రలో రూపాలను పోల్చిచూసినపుడు కనబడే URL) చర్చ సమర్థవంతంగా జరగడానికి వీలుంటుంది. -- అర్జున 02:59, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
  • మీరు తయారుచేసిన కార్టూనిస్టులు వారి వృత్తిలో ప్రముఖ వ్యక్తులు అనడంలో సందేహం లేదు. ఈ దిద్దుబాట్లను నిర్వాహకులు సులభంగా సరిచేస్తారు. దయచేయి దీనిమూలంగా మీ రచనలు ఆపవద్దని వినతి.
నిర్వహణలో భాగంగా వాటిని మార్పు చేసింది నేనే. అందరినీ సుప్రసిద్ధ ఆంద్రులులో చేర్చలేము. ఉప వర్గాలలో చేర్చడం మంచిది. అది కడప జిల్లా ప్రముఖులులో సరిపోతుంది. ఇలాంటి మార్పు నేను వందలాదిగా చేశాను. కేవలం సభ్యుడిని దృష్టిలో ఉంచుకొని చేయలేను. కాని చర్చమాత్రం నాకు ఉద్దేశించి చేసినదే. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:06, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
ఉప వర్గాలనేవి ఒక అంశానికి లేదా ఒక రంగానికి చెందిన వ్యాసాలను ఒక దగ్గర చేర్చడానికి ఉపయోగపడుతుంది. అన్ని వ్యాసాలు ఒకే ప్రధానవర్గంలో చేర్చలేము. దాదాపు మూడేళ్ళ క్రిందట నాకు దృష్టికి వచ్చిన వ్యాసాలను నేను పరిశీలించి మార్పులు చేర్పులు చేశాను. మాకు ఇదే ప్రధాన వ్యాపకం కాదు కాబట్టి తెవికీ సెలవులో ఉన్నప్పుడు, లేదా అంతకు క్రితమే సృష్టించబడ్డ వ్యాసాలు ఇప్పటికే సుప్రసిద్ధ ఆంధ్రుల వర్గంలో ఉండవచ్చు. వాటిని ఎవరైనా సంస్కరించవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:48, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
మనం వీటిగురించి ప్రామాణిక కొలమానం తయారు చేసుకుంటే దీనిలో ఏకాభిప్రాయం సాధించవచ్చు. తెవికీ పెరుగుదలలో భిన్నాభిప్రాయాలు సహజమే అందుకే కదా చర్చాపేజీలు విధి విధానాలు. --అర్జున 13:54, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రముఖ సంఘసంస్కర్తలు, ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకులు, కవులు, రచయితలు, ముఖ్యమంత్రులు తదితర మహానుభావుల వ్యాసాలే సుప్రసిద్ధ ఆంధ్రులు ప్రధానవర్గంలో లేనప్పుడు ఒక కార్టూనిస్టు వ్యాసం సుప్రసిద్ధ ఆంధ్రులలోకి ఎలా చేర్చబడుతుంది. దానికి ఉపవర్గమే సరైనది. ఇప్పటికే సుప్రసిద్ధ ఆంద్రులవర్గంలో చాలా వ్యాసాలు మార్పులకు చేయడానికి అనుగుణంగా ఉన్నాయి. నేను సమయం దొరికినప్పుడు చాలావాటి వర్గాలు మార్పుచేశాను. ఇంకనూ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఒకరిని ప్రముఖ వ్యక్తి అనడం వేరు, సుప్రసిద్ధ ఆంధ్రులు అనడం వేరు. ప్రముఖులకు సుప్రసిద్ధులకు చాలా తేడా ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:08, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసం సూర్యలో

[మార్చు]

సూర్యలో ఈ వ్యాసం వచ్చినట్లుంది పుట్టినతేదీలో దోషంతో సహా--అర్జున 17:02, 19 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]