చర్చ:జరుగుమల్లి
స్వరూపం
hi, plz tel me how to type in telugu here and plz add Kattubadipalem in this mandal. regards raghu
- రఘూ, తెలుగులో రాసేందుకు లేఖిని వాడండి. అలాగే మీరు వికీపీడియాలో సభ్యత్వం తీసుకుని, లాగిన్ అయి రాయండి. మీ పేరు మీద స్వంతంగా ఒక పేజీని కూడా తయారుచేసుకోవచ్చు. __చదువరి (చర్చ, రచనలు) 17:34, 5 నవంబర్ 2006 (UTC)
మండలం పేరు తప్పుగా పడినది. అసలు పేరు జరుగుమల్లి . జరుగుమిల్లి కాదు దయచేసి సరిచేయండి క్రిష్ణారెడ్డి సోము 11:54, 3 జనవరి 2009 (UTC)
జరుగుమల్లి గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. జరుగుమల్లి పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.