Jump to content

చర్చ:జాల్నా - దాదర్ ముంబై జన శతాబ్ది ఎక్స్ ప్రెస్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

YesY సహాయం అందించబడింది

అయ్యా ! ఈ వ్యాసము పేరు "ఔరంగాబాద్ జన్ శతాబ్ది ఎక్స్ ప్రెస్" బదులుగా "ఔరంగాబాద్ జన శతాబ్ది ఎక్స్ ప్రెస్" అని ఉంటే బావుంటుందేమో నండీ !. దయచేసి ఒకసారి ఆలోచించగలరు. వీలయితే పేరు మార్పు చేయగలరు. JVRKPRASAD (చర్చ) 06:25, 29 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

"ఔరంగాబాద్ జన శతాబ్ది ఎక్స్ ప్రెస్" అనే శీర్షిక బాగుంది కనుక మార్చడమైనది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 14:25, 29 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి, JVRKPRASAD, చర్చ ఈ పుట పేరును జాల్నా జన్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ అని మార్పు చేయాలంటే ఏమి చేయాలి? Hydkarthik (చర్చ) 18:27, 26 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
జాల్నా - దాదర్‌ ముంబై జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ అని పేరు మార్చాను.JVRKPRASAD (చర్చ) 01:12, 27 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]