చర్చ:జిడ్డు కృష్ణమూర్తి
స్వరూపం
విస్తరణ
[మార్చు]ఆంగ్ల వికీ నుంచి ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించాను. ఇప్పుడు కాస్త సమగ్రంగా తయారైంది. 2015 లో ఒకసారి ఈ వారపు వ్యాసంగా ఎన్నికై ఉంది. ఇప్పుడు మెరుగైన సమాచారంతో మళ్ళీ ఒకసారి ప్రదర్శించవచ్చు అని భావిస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 11:43, 26 మే 2023 (UTC)