చర్చ:జ్ఞానవాపి మశీదు - కేసు వివరాలు
స్వరూపం
సరైన పేరు ఏది
[మార్చు]జ్ఞానవాపి మసీదు అని కదా దీనికి పేరు ఉండాల్సింది. జ్నాన వాపి అని రాశారు ఎందుకు?- రవిచంద్ర (చర్చ) 17:13, 29 జనవరి 2024 (UTC)
- @రవిచంద్ర గారూ మొదట ఇది జ్నాన వాపి మశీదు - కేసు వివరాలు గానే సృష్టించబడింది. కానీ నేను ఈ పేరు తప్పుఅనే భావనతో తప్పుపేరుతో దారిమార్పు ఎందుకులే అని దారిమార్పు లేకుండా జ్ఞానవాపి మశీదు - కేసు వివరాలు అని తరలించాను. ఆ తరువాత మరలా నాకు ఎందుకో ఒకవేళ అదేసరియైనదేమోనని, చర్చలేకుండా తరలించటం ఎందుకులే అని మరలా దానిని https://w.wiki/_u2SV జ్నాన వాపి మశీదు - కేసు వివరాలు అని ఆ మార్పులు రద్దు చేసాను.నేనూ జ్ఞానవాపి మసీదు - కేసు వివరాలు అనే ఉండాలనుకుంటున్నాను. యర్రా రామారావు (చర్చ) 02:44, 30 జనవరి 2024 (UTC)
- @రవిచంద్ర గారూ తరువాత ఇంకోవిషయం జ్ఞానవాపి మసీదు అని మరో వ్యాసం ఉంది.దానిలోనే దీనిని విలీనం చేయవచ్చోమో పరిశీలించగలరు యర్రా రామారావు (చర్చ) 02:48, 30 జనవరి 2024 (UTC)
- జ్ఞానవాసి కేసులో కీలక మలుపు.. దీని ఆధారంగా జ్ఞానవాపి మశీదు - కేసు వివరాలు అని తరలించాను. యర్రా రామారావు (చర్చ) 11:29, 31 జనవరి 2024 (UTC)
- @రవిచంద్ర గారూ తరువాత ఇంకోవిషయం జ్ఞానవాపి మసీదు అని మరో వ్యాసం ఉంది.దానిలోనే దీనిని విలీనం చేయవచ్చోమో పరిశీలించగలరు యర్రా రామారావు (చర్చ) 02:48, 30 జనవరి 2024 (UTC)
ఈ ప్రాంతాన్ని మసీదుగా రాయకూడదు.
[మార్చు]ఎవరికి అనుకూలంగా తీర్పు రానంత వరకూ జ్నానవాపి ప్రాంగణం అనే రాయాలి. తీర్పు వచ్చాక ఎవరికి అనుకూలంగా వస్తే వారి అనుకూల పేరుతో రాయవచ్చు. B.K.Viswanadh (చర్చ) 06:53, 30 జనవరి 2024 (UTC)