చర్చ:టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్
స్వరూపం
ఈ వ్యాసానికి తెలుగు పేరును ప్రతిపాదించండి. నాకు టాటా సాంఘికశాస్త్రాల సంస్థ అంటే బాగుంటుందనిపిస్తుంది.Rajasekhar1961 (చర్చ) 08:02, 24 ఆగష్టు 2013 (UTC)
- టాటా సామాజికశాస్త్రాల అధ్యయనా సంస్థ / టాటా సామాజికశాస్త్రాల అధ్యయనా కేంద్రం. కానీ దీనిని ఆంగ్లపేరుతోనే గుర్తిస్తారు. అహ్మద్ నిసార్ (చర్చ) 10:17, 24 ఆగష్టు 2013 (UTC)
- ఈ పీజీ పేరులో అక్షర దోషం వున్నది. "సైంసెస్". అహ్మద్ నిసార్ (చర్చ) 18:46, 24 ఆగష్టు 2013 (UTC)
టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.