చర్చ:టిప్పు సుల్తాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


అంతర్వికీ లింకుల గురించి[మార్చు]

సుజాత గారూ తెవికీ మీ గతేడాది కృషి వల్ల ఇప్పుడు భారతదేశంలోని ఏ జిల్లాకైనా బ్లూలింకులతో అంతర్వికీ లింకులు ఇచ్చుకోగల స్థితికి చేరుకుంది. ఇది వికీపీడియన్లందరికీ గర్వకారణం. అందుకు ఏ చారిత్రిక వ్యక్తులు, మహనీయుల పేజీల్లోనైనా జిల్లాల వివరాలుంటే అంతర్వికీ లింకులు ఇచ్చుకుందాం. తెలుగు వికీపీడియాలో భారతీయ జిల్లాల లింకులు అంత అనవసరమైన సమాచారమేమీ కాదని నా అభిప్రాయం. మీరు కూడా ఓమాటు ఆలోచించి చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 14:52, 18 ఫిబ్రవరి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

-పవన్ సంతోష్ గారూ ! ఈ జిల్లాల ప్రాజెక్ట్ ఉద్ధేశ్యమే అది. 11 సంవత్సరాల తెవికీ ప్రయాణం తరువాత కూడా భారతీయ జిల్లాలకు పేజీలు లేకపోవడం ఇబ్బందికరంగా ఉంది. పుణ్యక్షేత్రాల గురించి వ్యాసాలు అభివృద్ధిచేయాలని ప్రయత్నిస్తున్నసమయంలో చాలా జిల్లాలకు మరియు తాలూకా స్థాయి పట్టాణాలకు పేజీలు లేకపోవడం గ్రహించాను. ఆ కొరత పూర్తిచేయడానికి మన దేశం గురించి మనం తెలుసుకోవాలి కనుక. జిల్లాల సమాచారం తెలుగులో అందించాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టాను. ఇక చక్కగా ఆయా పేజీలలో లింకులు ఇచ్చుకుందాము. ఇప్పటివరకూ ఎర్ర లింకులలో ఉన్న జిల్లాలను నీలి లింకులుగా మార్చుకుందాము. --t.sujatha (చర్చ) 15:46, 18 ఫిబ్రవరి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]
సరే సుజాత గారూ తప్పనిసరిగా చేద్దాం. ఇందాకా మార్పులో అంతర్వికీ లింకు తీసేయడంతో అలా అన్నాను. అంతకుమించి మరేం లేదు. --పవన్ సంతోష్ (చర్చ) 15:53, 18 ఫిబ్రవరి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]
నేను గమనించనే లేదు పొరపాటున అలా జరిగిందేమో ఇక చూడాలి. --t.sujatha (చర్చ) 15:58, 18 ఫిబ్రవరి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]