చర్చ:టి.వెంకటేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


మూలాలు[మార్చు]

వాడుకరి:Nrahamthulla గారు ఈవ్యాసంలో మూలాలు పేర్కొనలేదు. మార్పులకు మూలాలు అంతర్జాలంలో లేకున్నా తప్పనిసరిగా పేర్కొనాలి. లేకపోతే అటువంటి వ్యాసాలను వృద్ధిచేయటం కష్టం మరియు తొలగించవచ్చు కూడా. వాడుకరి:Nrahamthulla గారు అనుభవమున్న వికీపీడియన్ గా ఇతరులకు ఆదర్శం కావాలనికోరుకుంటున్నాను. --అర్జున (చర్చ) 03:16, 15 అక్టోబర్ 2013 (UTC)

అర్జున గారూ కొంచం ఓపిక పట్టండి.ఆయన నిన్ననే చనిపోయారు.నాకు తెలిసిన వివరాలు రాశాను.విజయవాడలో విశాలాంధ్ర భవనం,చండ్రరాజేశ్వరశ్వరరావు లైబ్రరీ,లెనిన్ సెంటర్లో లెనిన్ విగ్రహం ఏర్పాటుకు ఆయన కృషి చాలా ఉంది.మెల్లమెల్లగా వ్యాసం విస్తరిస్తుంది.తెలుగువాళ్ళ గురించి తెలుగువాళ్ళే చెప్పాలి.--Nrahamthulla (చర్చ) 03:28, 15 అక్టోబర్ 2013 (UTC) https://www.facebook.com/photo.php?fbid=646616585370335&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater&notif_t=like
మీ స్పందనకు ధన్యవాదాలు. నేను ఇంతకు ముందు కొన్ని వ్యాసాలు (ఉదా: [1]ఇలానే చూసి పై వ్యాఖ్య రాయవలసివచ్చినది. మీ దగ్గరున్న ఫోటోలు ఇబ్బంది లేకుండా కామన్సో లే పెట్టవచ్చు. లేకుంటే కనీసం వార్తా పత్రికలో అచ్చయినతర్వాతనే వ్యాసాలు చేర్చడం మంచిది. మీరు స్వంతంగా రాసిన సమాచారం వికీలో చేర్చడం నియమాలకు విరుద్ధమవుతుంది.--అర్జున (చర్చ) 04:40, 15 అక్టోబర్ 2013 (UTC)
మూలం చేర్చినందులకు వాడుకరి:Nrahamthulla గారికి ధన్యవాదాలు.