Jump to content

చర్చ:డాన్ కీహోటే

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
(చర్చ:డాన్ క్విక్సోట్ నుండి దారిమార్పు చెందింది)

నెమ్మదిగా వ్రాస్తాను

[మార్చు]

నెమ్మదిగా వ్రాస్తాను Inquisitive creature (చర్చ) 16:03, 22 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Inquisitive creature గారూ, ముందుగా వ్యాసాలను కొంతమేర సైజు (సమాచారపెట్టె కాకుండా 5వేల బైట్లకు) రాసి, వాటికి తగిన మూలాలను చేర్చండి. ఆ తరువాత మీ వీలు వెంబడి వ్యాసాలను విస్తరించవచ్చు. గమనించగలరు.--Pranayraj1985 (చర్చ) 19:19, 22 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Pranayraj1985 👍🏼 Inquisitive creature (చర్చ) 01:26, 23 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం పేరు

[మార్చు]

పేరుకు నేటివు స్పెల్లింగును వ్యాసం పేరుగా పెట్టారు. అయితే, తెలుగువారికి ఈ పేరు డాన్ క్విక్సోట్ గానే విస్తృతంగా తెలుసు. ఆ "డాన్ క్విక్సోట్" యే ఈ "డొన్ కీహొవ్టి" అని తెలవడం చాలా కష్టం. అందరికీ తెలిసిన పేరు పెడితే వికీ విధానాలకు అనుగుణంగా ఉంటది, పాఠకులకు అందుబాటులో కూడా ఉంటది. అంచేత ఈ పేజీని "డాన్ క్విక్సోట్" అనే పేరుకు తరలించాలని నా అభిప్రాయం. __ చదువరి (చర్చరచనలు) 16:30, 1 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

డాన్ క్విక్సోట్ అనే పేరును ఉంచాలనే అభిప్రాయాన్ని నేను సమర్థిస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 05:55, 2 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ విషయంలో ఎలా చేస్తే బాగుంటుందో నాకు అర్థం కాక, సరైన ఉచ్చారణతో పేజీ చేసాను. పేజీ పేరుని మార్చవచ్చు. కానీ వ్యాసంలో కూడా చాలా చోట్ల కీహొవ్టి అని ప్రస్తావించాను. దాని సంగతిపై కూడా అభిప్రాయాలు తెలుపగలరు.Inquisitive creature (చర్చ) 12:03, 27 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]