చర్చ:డూడుల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విలీనం చర్చ[మార్చు]

చర్చ:డూడుల్4గూగుల్‌ లో చర్చ ప్రారంభమైనందున అక్కడే కొనసాగించవచ్చు. ఆ చర్చను ఇక్కడ అప్రమేయంగా ప్రతిక్షేపించాను. --అర్జున (చర్చ) 06:14, 26 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

{{చర్చ:డూడుల్4గూగుల్‌#డూడుల్ వ్యాసంలో విలీనానికి ప్రతిపాదన}}

చర్చ ముగిసినందున, గందరగోళం లేకుండా వుండటానికి ప్రతిక్షేపణ అచేతనం చేశాను.--అర్జున (చర్చ) 00:27, 4 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాలు మెరుగుకు మూస[మార్చు]

Veera.sj గారు, మూలాలకు {{Cite web}} లాంటి మూసలు వాడి, సాధ్యమైనంత సమాచారం చేర్చండి. ఆంగ్ల మూలాలను ఆంగ్ల పదజాలమే వాడండి. అర్జున (చర్చ) 00:58, 4 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీ శ్రమకు, సహాయ సహకరాలకు, సలహాలకు, సూచనలకు ధన్యవాదాలు అర్జున గారు! {{Cite web}} ను ఖచ్చితంగా పరిగణిస్తాను.