Jump to content

చర్చ:డూడుల్4గూగుల్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
(చర్చ:డూడుల్4గూగుల్‌ నుండి దారిమార్పు చెందింది)

డూడుల్ వ్యాసంలో విలీనానికి ప్రతిపాదన

[మార్చు]

YesY సహాయం అందించబడింది

వై వి యస్ గారు, ఇది చాలా చిన్న వ్యాసం కావున, ఈ వ్యాస విస్తరణ అవకాశం లేక పోయినందున, డూడుల్ వ్యాసం లోని "చరిత్ర" సబ్ హెడింగు లో ఈ వ్యాసం ఉంటే, ఈ వ్యాసానికీ మరియు ఆ వ్యాసానికీ కూడా పరిపూర్ణత లభిస్తుందనే ఉద్దేశ్యం తో దీనిని ఆ వ్యాసంలో విలీనం చేయటానికి ప్రతిపాదించాను. మీ విలువైన అభిప్రాయాన్ని తెలుపగలరు. ధన్యావాదాలు! - శశి (చర్చ) 12:11, 25 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Veera.sj విలీనం మంచిదే. అర్జున (చర్చ) 04:31, 2 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@అర్జునగారు, మీ స్పందనకు ధన్యవాదాలు! ఇది వరకు నేను ఎప్పుడూ విలీనం చేయలేదు. కావున అనుభవశీలురు ఎవరయినా దీనిని విలీనం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం! - శశి (చర్చ) 07:24, 2 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Veera.sj గారు, వ్యాసం చాలా చిన్నది కావున ఎవరైనా చేయొచ్చు. చర్చ ప్రారంభమై వారం రోజులు గడచినందున, అభ్యంతరాలు లేనందున విలీనం చేయవచ్చు. :en:Wikipedia:Merging#How_to_merge లోని అంశాలను అనుసరించి చేయండి. అర్జున (చర్చ) 04:16, 3 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Veera.sj గారు, మీరు విలీనం చేసినపుడు కొన్ని అంశాలు సరిగా చేయలేదు,(ఉదా:సవరణ సారాంశం లో పాత వ్యాసానికి వికీలింకు ఇవ్వడం), కొన్ని మరచారు. నేను కొంతవరకు సవరించాను. అర్జున (చర్చ) 00:38, 4 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఆర్కైవ్స్ ప్రయోగం - చిన్న సందేహం

[మార్చు]

YesY సహాయం అందించబడింది

మొదటి ప్రయత్నం లో ఈ వ్యాసం లో ఆర్కైవ్స్ లో ఉన్న doodling, drawing and creating అనే పుస్తకాన్ని పలు మార్లు ఉటంకించాను. ఇందులో 2021 (సంవత్సరం) సరియైనదా? లేక పుస్తకం అచ్చు అయిన సంవత్సరం రాయాలా? దీనిపై స్పష్టత ఇవ్వ ప్రార్థన! - శశి (చర్చ) 14:33, 3 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Veera.sj గారు, పుస్తకము అచ్చు సంవత్సరము ఇవ్వాలి. అర్జున (చర్చ) 00:21, 4 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@ ఇకపై చర్చలు చర్చ:డూడుల్ లోనే చేయండి. --అర్జున (చర్చ) 00:22, 4 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]