చర్చ:తాండూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Cscr-featured.svg తాండూరు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం 35 వారంలో ప్రదర్శించారు


పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ .

Wikipediaవ్యాసం పేరు[మార్చు]

తాండూర్ (రంగారెడ్డి) గురించి. తాండూరు అని ఉండాలని అనుకుంటాను. చర్చసాయీరచనలు 14:12, 18 ఆగష్టు 2008 (UTC)

కనుక్కొంటాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:19, 18 ఆగష్టు 2008 (UTC)


బోర్డులపైనా గట్రా "తాండూరు" అని వ్రాస్తారా? లేక "తాండూర్" అని వ్రాస్తారా? ఎవరైనా చెప్పగలరా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:21, 18 ఆగష్టు 2008 (UTC)

ఈ సమస్య తాండూర్ ఒక్కటే కాదు చాలా గ్రామాల పట్టణాల పేర్లు ఈ విధంగా ఉన్నాయి. సరైన తెలుగు ప్రకారం పొల్లును సరైన తెలుగు పదంగా మార్చడానికి హల్లులకు అచ్చులను కలుపుతాము. ఆ విధంగా చూస్తే తాండూర్+ఉ = తాండూరు సరైన పదం అవుతుంది. కొత్తపేట్ కూడా అలాగే ఉన్నది. ఇక్కడ కొత్తపేట సరైనది.Rajasekhar1961 14:30, 18 ఆగష్టు 2008 (UTC)
అవుననుకోండి. ఏదైనా మునిసిపాలిటీ బోర్డు లాంటిది ఉంటే దానిని ప్రామాణికంగా తీసుకోవచ్చును. ప్రస్తుతానికి తాండూరు అని మారుస్తాను. ఎక్కువ వూళ్ళు ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదించినపుడు ఇలా జరిగింది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:06, 18 ఆగష్టు 2008 (UTC)
    • మా ఊరు సాలూరు; ఇంగ్లీషులో సాలూర్ అని వ్రాయాలి. కానీ సాలూరు అని పేజీ తయారుచేశాను. తాండూర్ కూడా అలాంటి పేరేకదా. అదేవిధంగా రాస్తే సరిపోతుంది.Rajasekhar1961 16:29, 18 ఆగష్టు 2008 (UTC)