చర్చ:తిరుమల శిలాతోరణం
Appearance
తిరుమల శిలాతోరణం పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
We already have శిలాతోరణం Chavakiran (చర్చ) 23:27, 19 మార్చి 2012 (UTC)
- ఈ పుటలో ఏవైనా కొత్త విషయాలు ఉన్నయెడల 'శిలాతోరణం' పుటలోనికి మార్చి, ఈ కొత్త పుటను తొలగించ వచ్చును.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:26, 20 మార్చి 2012 (UTC)
- తిరుమలకు సంబంధించిన విశేషాలు కాబట్టి ఉంచవచ్చని అనిపిస్తుంది. శిలాతోరణం ప్రపంచంలోని అన్నింటి గురించి కదా.Rajasekhar1961 (చర్చ) 05:49, 20 మార్చి 2012 (UTC)
- నా ఉద్దేశ్యం ప్రకారం కూడా రెండు వ్యాసాలూ ఉంచవచ్చు. కాకుంటే శిలాతోరణం పేరుతో కూడా తిరుమల గురించే వ్రాసినట్టున్నారు. అక్కడ సమాచారాన్ని ఆంగ్ల వికీ నుండి అనువాదం చేసుకుని, ఈ వ్యాసాన్ని ఇలానే ఉంచితే బాగుంటుంది. Chavakiran (చర్చ) 02:55, 21 మార్చి 2012 (UTC)
- అలాగే చేద్దాం సరేనా.Rajasekhar1961 (చర్చ) 05:16, 21 మార్చి 2012 (UTC)