తిరుమల శిలాతోరణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Natural stone arch in tirumala.JPG

తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున ఒక కిలోమీటరు దూరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం ఒకటి ఉన్నది. ఎతైన తిరుమల కొండలపై ఇటువంటి శిలాతోరణం ఏర్పడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ శిలాతోరణం యొక్క కొలతలు 8 మీటర్లు (26.2 అడుగులు) వెడల్పు, 3 మీటర్ల (9.8 అడుగులు) ఎత్తు.
ఇవి కూడా చూడండి[మార్చు]

శిలాతోరణం