Jump to content

చర్చ:తెలుగు మాండలికాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మాండలికం అంటే dialect కదా! ఒకవేళ ఇది సరి అయితే, తెలంగాణా, గోదావరి, రాయలసీమ మాండలికాలు కాకుండా ఈ పేజీలో ఉన్న మాండలికాలేంటి? δευ దేవా 12:22, 4 సెప్టెంబర్ 2008 (UTC)

మాండలికాల అధికారిక/ప్రభుత్వం/విశ్వవిద్యాలయం ప్రకటించిన జాబితా

[మార్చు]

పంజాబీ మాండలికాల గురించి మన కో చక్కటి వ్యాసం ఉంది. బోలెడన్ని పంజాబీ మాండలికాల జాబితా ఉం దందులో. పంజాబీ విశ్వవిద్యాలయం గుర్తించి ప్రకటించిన మాండలికల జాబితా కూడా ఉంది. ఆ వ్యాసంతో పోలిస్తే తెలుగు మాండలికాల వ్యాసాన్ని విస్తరించాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రభుత్వం లేదా విశ్వవిద్యాలయాలు గుర్తించి ప్రకటించిన జాబితానో మరోటో ఉందేమో చూడాలి. __చదువరి (చర్చరచనలు) 12:03, 9 ఆగష్టు 2016 (UTC)