Jump to content

చర్చ:సమాజం, ఆచారాల అధ్యయనం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పుస్తకాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


బ్రూస్ టేపర్ వివరములు

[మార్చు]

ఆన్ని సలహాలకు కృతజ్ఞతలు. బ్రూస్ టేపర్ గారిని ప్రత్యెక పేజి లో ఉంచడానికి ఒక ముఖ్య కారణము ఏమంటే, ఆయన తోలు బొమ్మల గురించి చేసిన పరిశొధనలు కుడా వికిపీడియా లొ పెడదామని నా ప్రయత్నం. ఈ విషయం ఆయన తో ప్రస్తావించడము జరిగినది.కాపీ రైటు ఎవరికి ఉన్నది అనే విషయము తెలియ గానే, అవి చేర్ఛ్డడము జరుగుతంది. బ్రూస్ టేపర్ గారి తో పరిచయము చాలా యాదృచ్చికంగా జరిగింది. ఓక రోజు లంచ్ కోసం ఫాస్ట్ ఫూడ్ రెస్టారెంట్ లో క్యూ లో నుంచుని ఊండగా టేపర్ నా వెనుక వున్నారు. ఓకటే బిల్డంగు లో పని చేస్తున్న వాళ్ళము కనుక నన్ను నేను పరిచయము చేసుకున్నాను. వెంటనే అయన 'ఆంధ్రప్రధేశ్ లో ఎక్కడ నుండి?' అని అడిగారు. నేను చాలా ఆశ్చర్యము గా వివరించాను. ఆయన తెలుగు లో మాట్లాడడము చూసి కాస్త సేపు నాకు నోటి లాంచి మాట రాలేదు. ఆ తరువాత ఆతని రీసెర్ఛ్ గురించి విన్న తరువాత నాకు కుడా కొంచము ఇంటరెస్టు వచ్చి, ఆ పుస్తకము కొనుక్కుని చదవడము జరిగింది. Rivalry and Tribute:(English) ద్వారా ఒక విదేశీయుని దృక్కొణము లో మన సమజము ను చూడగలిగాను. కొంత మంది ఫ్రెండ్స్ కూడా ఈ పుస్తకము చదివి, మిగతా తెలుగు వారందరికి ఈ మెటీరియల్ అందుబాటు లో ఉంటే బాగుంటుందని భావించారు. ఆయన తోలు బొమ్మలను గురించి చేసిన వ్రాసిన కొన్ని ఆర్టికల్స్ కూడా నాకు ఆందించారు. ఖాళీ దొరికినప్పుడల్లా ఈ ఆర్టికల్స్ ని వికపీడియా లో పొందుపరుద్దామని నా ఉద్దేశ్యము.<br

కొసమెరుపు ఏమిటంటే 30 సంవత్సరముల తరువాత కూడా 6 భాషలు వచ్చిన బ్రూస్ టేపర్ తెలుగు మాట్లాడగలగడం.

Pidarah 12:37, 7 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అనువదించండి

[మార్చు]

ఈ వ్యాసాన్ని మొదలు పెట్టిన రచయితకు: ఇది తెలుగు వికీపీడియా కాబట్టి తెలుగులోనే రాయాలి. వికీపీడియాలో ఇప్పటికే బోలెడన్ని అనువదించాల్సిన వ్యాసాలు ఉన్నాయి. మీవంటి వారి సౌలభ్యం కోసమే వికీపీడియాలోనే తెలుగులో రాసుకునే ఏర్పాటు చేయటం జరిగింది. దానిని ఉపాయోగించుకోవాలని మనవి. దయచేసి వెంటనే ఈ వ్యాసాన్ని అనువాదించండి. సరయిన మూలాలు(references) చేర్చండి. అంతే కాదు ఇతర సభ్యుల ఆమోదం పొందితే గనక ఈ వ్యాసాన్ని నిర్మూలించటానికి కూడా వెనుకాడను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 15:40, 15 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసం ఎక్కడ ఉండాలి?

[మార్చు]

ఇంతకు ముందు ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో ఒకరు (పేరు తెలియదు) వ్రాస్తే, దానిని అనువదించమని కోరడమైనది. బహుశా ఆ రచయతే గాని, మరొకరు గాని దీనిని అనువదించారు. కృతజ్ఞతలు.

కాని వ్యాసం పేరు ఇంగ్లీషులో ఉన్నది. తెలుగు వికీలో వ్యాసాల పేర్లు తెలుగులోనే ఉండాలనేది మన పద్ధతి. కాని ఈ వ్యాసం పేరు తెలుగులో వ్రాయడం అంత అనుకూలంగా లేదు. ఏమయినా పరిష్కారాన్ని సూచించండి.

ఒక మార్గం: బ్రూస్ టాపర్ పేరుపై తెలుగులోనే వ్యాసం ఉంది. ఈ వ్యాసాన్ని "బ్రూస్ టాపర్" వ్యాసంతో విలీనం చేయవచ్చును. ఇంకో అడుగు ముందుకు వేసి ఈ వ్యాసాన్ని, "బ్రూస్ టాపర్" వ్యాసాన్ని కూడా కలిపి ఆరిపాక వ్యాసంలో విలీనం చేయవచ్చును. మీ అభిప్రాయాన్ని వ్రాయండి.

--కాసుబాబు 19:50, 1 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

దీన్ని బ్రూస్ టాపర్ వ్యాసంలో కలపడం చాలా మంచి ఆలోచన కానీ ఆరిపాక వ్యాసంలో కలపటం అనవసరం అని నా అభిప్రాయం --వైఙాసత్య 23:58, 1 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]
లోగడ అగమ్యగోచరంగా ఉన్న వ్యాసం శీర్షికను గ్రంధంపేరుకు దాదాపుగా సరియైనపేరుతో తరలించి,ఆంగ్లపదాలు అనువదించాను.బ్రూస్ టాపర్ వ్యాసంలో విలీనం చేయవలసిన అవసరంలేదనుకుంటాను.ఆ వ్యాసంలో ఈ వ్యాసం లింకు కలిపాను.ఆలోచించగలరు.--యర్రా రామారావు (చర్చ) 02:30, 28 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]