చర్చ:తెలుగు సాంస్కృతిక సంవత్సరం
స్వరూపం
cite మూసలో సమస్య
[మార్చు] సహాయం అందించబడింది
సైట్ మూసలో ఏదో సమస్య వస్తోంది. నేను ప్రచురణ తేదీ ఇంగ్లీషులో పెట్టినా, తెలుగులో పెట్టినా డేట్ చెక్ అని రెడ్ లింకుతో కనిపిస్తోంది. మొదట్లో లేని ఈ సమస్య కొన్నాళ్ళ నుంచి ఇబ్బందిపెడుతోంది. నేను సైట్ మూస వినియోగించడంలో సమస్య ఉందా? లేక సైట్ మూస ఏదో కొన్ని డేట్ ఫార్మాట్లనే అంగీకరిస్తుందా? వైజాసత్య గారో, అర్జున రావు గారో చెప్పగలరా?--పవన్ సంతోష్ (చర్చ) 13:08, 7 మార్చి 2015 (UTC)
- పవన్ సంతోష్ గారూ, ప్రచురణ తేదీ ఆంగ్లంలోకి మారిస్తే సమస్య పోయింది. తెలుగు నెలలను ఇది గుర్తించడంలేదన్నది స్పష్టం, మరి ఆంగ్లంలో మీరిచ్చిన ఫార్మాటును కూడా గుర్తించలేదేమో?? --వైజాసత్య (చర్చ) 21:36, 7 మార్చి 2015 (UTC)
- వైజాసత్య గారూ మీరన్నది కరెక్టే. పరిశీలించి చూస్తే ఇంగ్లీషులో రాసినప్పుడు కూడా నెల పేరు మొదటి అక్షరం స్మాల్ లెటర్ ఉంటే పని అవ్వట్లేదు కాపిటల్ ఉండి తీరాల్సివచ్చింది. --పవన్ సంతోష్ (చర్చ) 08:29, 8 మార్చి 2015 (UTC)
- పవన్ సంతోష్ గారూ, ప్రస్తుతానికి స్క్రిప్టు స్మాల్ లెటర్తో మొదలయ్యే నెలలను కూడా స్వీకరించేట్టు మార్పుచేశాను. తెలుగు నెలలు కూడా అంగీకరించేందుకు తగిన మార్పులు చేస్తున్నాను. ఆ మార్పులు పూర్తవగానే అందరికీ తెలియజేస్తాను --వైజాసత్య (చర్చ) 20:11, 8 మార్చి 2015 (UTC)
- చేశాను. ఇప్పుడు తెలుగు నెలలు కూడా వాడవచ్చు --వైజాసత్య (చర్చ) 20:25, 8 మార్చి 2015 (UTC)
- పవన్ సంతోష్ గారూ, ప్రస్తుతానికి స్క్రిప్టు స్మాల్ లెటర్తో మొదలయ్యే నెలలను కూడా స్వీకరించేట్టు మార్పుచేశాను. తెలుగు నెలలు కూడా అంగీకరించేందుకు తగిన మార్పులు చేస్తున్నాను. ఆ మార్పులు పూర్తవగానే అందరికీ తెలియజేస్తాను --వైజాసత్య (చర్చ) 20:11, 8 మార్చి 2015 (UTC)
- ధన్యవాదాలు సర్. --పవన్ సంతోష్ (చర్చ) 05:21, 9 మార్చి 2015 (UTC)
- తెవికీలో తెలుగు పట్టం కట్టారు. :-) --పవన్ సంతోష్ (చర్చ) 05:34, 9 మార్చి 2015 (UTC)