చర్చ:త్రినాథ వ్రతకల్పం
Appearance
వికీ శైలి
[మార్చు]ఈ వ్యాసంలో త్రినాథ వ్రతకల్పం గురించి కన్నా ఆ వ్రత విధానం ఎక్కువగా ఉంది. అంటే మంత్రాలు అవీ ఎక్కువగా ఉన్నాయి. దీన్ని వికీశైలిలోకి మార్చాలంటే మంత్రాలు అవి తీసివేయాలని నా అభిప్రాయం. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపండి.- రవిచంద్ర (చర్చ) 07:02, 4 జూన్ 2021 (UTC)
- మంత్రాలు తొలగించి, వికీ శైలిలోకి మార్చటానికి అభ్యంతరం ఏమీ లేదు. యర్రా రామారావు (చర్చ) 08:39, 4 జూన్ 2021 (UTC)