చర్చ:త్రిపురనేని గోపీచంద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)



భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.



ఇంకో వ్యాసము ఆల్ రెడీ ఉందని చూసుకోలేదు. సారీ. యూనీకోడ్ కన్వర్షన్ ప్రాబ్లెమ్ అనుకుంటా --పిఢరా 14:13, 7 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

శంబూకవధ రచయిత?

[మార్చు]

శంబూకవధ గోపీచంద్ గారు రాసినట్లుగా ఉందీ వ్యాసంలో. అది రాసినది త్రిపురనేని రామస్వామి చౌదరి గారు కదా!? __చదువరి (చర్చ, రచనలు) 05:12, 9 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నాస్తికుడు?

[మార్చు]

వికీపీడీయా వ్యాసంలో ఈయన నాస్తికుడని ఇవ్వబడినప్పటికీ, ఈ ఆదివారం సాక్షి ప్రత్యేక అనుబంధంలో ఈయన తండ్రి ప్రభావం వల్ల ముందు హేతువాది నాస్తికుడుగా ఉన్నప్పటికీ ఆ పై ఆస్తికుడిగా మారినట్టు ఇవ్వబడింది. కావున వికీపీడీయా వ్యాసాన్ని మార్చడం సముచితమని భావిస్తున్నాను. --Gurubrahma 18:46, 6 సెప్టెంబర్ 2009 (UTC)