చర్చ:త్రిపురనేని రామస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


త్రిపురనేని రామస్వామి వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2006 సంవత్సరం, 6 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

పేరులోని చౌదరి[మార్చు]

రామస్వామి గారు తన పేరులోని చౌదరిని తొలగించుకున్నారని, కొంతమంది కావాలనో తెలియకో ఆ తోక పేరును తగిలిస్తున్నారని వాదన, ఆవేదన ఉన్నది. ఈ బ్లాగు చూడండి. ఈ పేజీ దారిమార్పును తిరగవెయ్యాలేమో! __చదువరి (చర్చ, రచనలు) 14:04, 16 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

తొమ్మిదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకములో కూడా రామస్వామిచౌదరి అని ఉన్నది. కానీ మనము రామస్వామి రచించిన పాత పుస్తక ప్రతులలో ఆయన తన పేరు ఏ విధముగా రాసుకొన్నారో చూసి ఆ విధముగా రాద్దాము.--వైఙాసత్య 14:30, 16 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
ట్యాంకుబండ్ పై కూడా ఈ తోక ఉన్నది Chavakiran 03:56, 17 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
తోక అనటము సబబుగా లేదు. ముందు ముందు ఇలాంటి విషయాలే మన ఐక్యతకు ముప్పు తెస్తాయి. కాబట్టి ముందునుండే జాగ్రత్తగా ఉండటము మంచిది --వైఙాసత్య 19:55, 17 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
నేనే దురుద్దేశంతోను ఆమాట రాయలేదు. (కులసూచిక గౌరవప్రదం కాదని నా ఉద్దేశ్యం కానేకాదు.) అయితే అది రాయకుండా ఉండవలసింది; కొట్టేశాను. __చదువరి (చర్చ, రచనలు) 02:44, 18 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
క్షమించాలి Chavakiran 03:55, 18 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

About removed text image[మార్చు]

Hi vyza,

Which one is better? a text photo of what is written on Tankbund statues ?

or the same text written in unicode?

I feel this image of text from granite stone of tankbund gives more good look. Isn't it? 59.93.67.221 21:39, 18 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రానైటు ఫలకములో అదనపు సమాచారమేమీ లేదని తీసేశా. మీ కోరికపై తిరిగి దానిని అమర్చగలను --వైఙాసత్య 14:54, 19 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

కమ్మ బ్రాహ్మణులు[మార్చు]

తెనాలి ప్రాంతంలో కమ్మ పురోహితులు పెళ్ళిళ్ళు జరిపిస్తూ ఉంటారు. వీరిని కమ్మ బ్రాహ్మణులు అంటారు. సంస్కృత మంత్రాల స్థానే వాటి అర్థాలను తెలుగులో వివరిస్తూ చాలా శాస్త్రబద్ధంగా పెళ్ళి చేస్తారు. పొన్నూరులో గాంధీ అనే ఒక ఉపాధ్యాయుడు ప్రస్తుత కాలంలో బాగా ప్రసిద్ధి చెందిన కమ్మ బ్రాహ్మణుడు. ఆ చుట్టుపక్కల ఊళ్ళళ్ళో పెళ్ళిళ్ళు (ముఖ్యంగా కమ్మవారివి) ఈయన చేయిస్తూ ఉంటారు. ఈ కమ్మ బ్రాహ్మణులకు స్ఫూర్తి త్రిపురనేని వారేమో తెలీదు. __చదువరి (చర్చ, రచనలు) 01:10, 21 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

అవును వీరికి స్పూర్తి త్రిపురనేనే అని ఒక పరిశోధనా వ్యాసములో చదివాను. అది పీ.డీ.ఎఫ్ లో ఉంది. మీ ఈ-మెయిలు కు పంపిస్తా --వైఙాసత్య 07:44, 21 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
అన్నగారు కూడా ఒకసారి "నాగ భైరవ వారిది అని గుర్తు" , తెలుగు మంత్రాలతో పెండ్లి చేసినారు అని వదివినాను Chavakiran 02:39, 22 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

వీరు కమ్మ బ్రాహ్మణులు కాదు. వీరిని కమ్మ పురోహితులు అంటారు. త్రిపురనేని స్పూర్తితో..గుంటూరు జిల్లాలో చాలామంది కమ్మవారి పౌరోహిత్యంలో వివాహాలు జరిపించుకుంటారు. కీర్తి శేషులు ఆవుల గోపాలక్రిష్ణమూర్తి, పండిత కొత్త సత్యనారాయణ చౌదరి, కొండవీటి వెంకట కవి, సోమయ్య వంటి ప్రముఖుల స్వసంఘ పౌరోహిత్యం లో ఎందరో కమ్మ వారు పెళ్ళిళ్ళు జరిపించుకున్నారు. ఇటీవలి కాలంలో సోమయ్య గారి కుమారుడు గాంధి పౌరోహిత్యం చేస్తున్నారు.