చర్చ:త్రైలింగ స్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్రైలింగ స్వామి వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2016 సంవత్సరం, 45 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


త్రైలింగస్వామి వ్యాసాన్ని దీనికి దారిమార్పు చేయడం[మార్చు]

త్రైలింగస్వామి వ్యాసం ఎప్పటి నుంచో మూలాలు లేకుండా, వికీకరణ కాకుండా ఉంది. ఆంగ్లం నుంచి అనువదించిన వ్యాసాన్ని దానిపై ప్రచురించబోయి ఇలా చిన్న పేరుమార్పుతో వేరే వ్యాసం చేశాను. కనుక ఆ వ్యాసాన్ని ఖాళీచేసి, దీనికి దారిమార్పు వ్యాసంగా చేయమని సూచన. ఏ మూలమూ లేని ఆ సమాచారం, ఇప్పటికే చక్కని రూపంలో ఉన్న దీనిలో చేర్చడం అవసరం లేదనుకుంటాను. --పవన్ సంతోష్ (చర్చ) 16:25, 24 ఆగష్టు 2016 (UTC)

ఈ వ్యాసాన్ని యిదివరకు ఉన్న త్రైలింగస్వామిలో వ్యాసంలో విలీనం చేయాలి. వ్యాసాన్ని తగురీతిగా వికీకరించాలి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 16:39, 24 ఆగష్టు 2016 (UTC)