Jump to content

చర్చ:దుర్గం చెరువు తీగల వంతెన

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: పర్యాటక ఆకర్షణ విభాగం టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Pkraja1234

పర్యాటక ఆకర్షణ విభాగం

[మార్చు]

పర్యాటక ఆకర్షణ విభాగం భవిష్యత్తులో కాబోయే, రాబోయే విషయాలపై ప్రకటనల టోన్‌లో రాసివుంది. మిగిలిన వ్యాసంలో పత్రికల్లోని వార్తల స్వరంలో రాసివుంది. వ్యాసాన్ని మెరుగుపరచదలిచినవారు టోన్‌ మార్చి రాయాలి. --పవన్ సంతోష్ (చర్చ) 07:01, 27 సెప్టెంబరు 2020 (UTC)ప్రత్యుత్తరం

ఇది మన బాగ్యనగరమునకు (హ్హైద్రాబాద్ ) చెందిన , ఒక కొత్త రకమైన వంతెన , ఇందులో ప్రసారము ఏముంది ? Pkraja1234 (చర్చ) 16:15, 20 మార్చి 2022 (UTC)ప్రత్యుత్తరం