చర్చ:దృష్ట్యద్యుమ్నుడు
స్వరూపం
వ్యాసం పేరు
[మార్చు]{{సహాయం కావాలి}}
సహాయం అందించబడింది
ఈ వ్యాసం పేరు దుష్టద్యుమ్నుడు అని ఉండాలి. దయచేసి నిర్ధారణ చేయండి.--Rajasekhar1961 (చర్చ) 13:32, 10 మార్చి 2015 (UTC)
- ఉస్మానియా విశ్వవిద్యాలయం 1968లో ప్రచురించిన ఆంధ్ర మహాభారతం(విషయసూచికలో సప్తమాశ్వాసం మొదటి వరుస ) ప్రకారం ధృష్టద్యుమ్నుడు సరియైనది. --అర్జున (చర్చ) 04:39, 11 మార్చి 2015 (UTC)
- తెవికీలో దృష్టద్యుమ్నుడు అనే వ్యాసం యిప్పటికే ఉన్నది. అజ్ఞాత వాడుకరి దానిని యథాతథంగా కాపీ చేసి అక్షరదోషాలతో వ్యాసం సృష్టించినందున ఈ వ్యాసాన్ని తొలగించితిని.-- కె.వెంకటరమణ⇒✉ 12:42, 12 మార్చి 2015 (UTC)