చర్చ:ద లోన్లీ ప్యాలెట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రాజెక్టు:చిత్రలేఖనం ఈ వ్యాసం వికీప్రాజెక్టు చిత్రలేఖనంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో చిత్రలేఖనానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి చిత్రలేఖనం ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


అనాథ పేజీ మూస తొలగింపుకు విన్నపం[మార్చు]

ఆర్ట్ క్యూరియస్ నుండి ఈ పేజీ కి లింకు చేసాను. అనాథ పేజీ మూస తొలగించవలసిందిగా మనవి! - శశి (చర్చ) 10:53, 9 నవంబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఎర్ర లంకెలు[మార్చు]

ఈ వ్యాసం లోని ఎపిసోడ్ ల వివరాల పట్టిక లో ఉండే ఎర్ర లంకెలు చిత్రలేఖనం ప్రాజెక్టు లో సృష్టించవలసిన/విస్తరించవలసిన వ్యాసాలను తెలుపుతాయి కావున, వీటిని తొలగించవలదని మనవి! - శశి (చర్చ) 11:18, 13 నవంబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పాడ్ కాస్ట్ ఇన్ఫో బాక్స్[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఆంగ్ల వ్యాసం లో ఉన్నట్లుగా, పాడ్ కాస్ట్ ఇన్ఫోబాక్సు తయారు చేసి, ఆ మూసను ఈ వ్యాసం లో చేర్చేందుకు సహాయం కావాలి. ఇదే మూసను ఆర్ట్ క్యూరియస్ లో కూడా వాడతాను. భవిష్యత్తు లో ఇతర కళా సంబంధిత పాడ్ కాస్టులలో కూడా వాడే ఆలోచన ఉంది. - శశి (చర్చ) 14:52, 12 నవంబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు @వాడుకరి:కె.వెంకటరమణ గారు! - శశి (చర్చ) 12:57, 14 నవంబరు 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]