ఈ వాడుకరికి తెలుగు వికీపీడియాలో నిర్వహణ బాధ్యతలు ఉన్నాయి.
ఈ వాడుకరి క్రికెట్ 2023 ప్రాజెక్టులో భాగంగా వ్యాసాల సృష్టికి తోడ్పడ్డారు.
నేను మొలక విస్తరణ ఋతువు 2020 లో పాల్గొన్నాను.

User:K.Venkataramana

వికీపీడియా నుండి
(వాడుకరి:కె.వెంకటరమణ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

దేశ భాషలందు తెలుగు లెస్స
2024,నవంబరు 24,ఆదివారం
ప్రాజెక్టు సభ్య పెట్టెలు
ఈ వాడుకరి భారతదేశ పౌరుడు.
ఈ సభ్యుడు తెలుగు వికీపీడియాలో నిర్వాహకుడు
ఈ సభ్యుడు వికీపీడియాలో గత
12 సంవత్సరాల,  1 నెల, 5 రోజులుగా సభ్యుడు.
ఈ వాడుకరి మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టులో సభ్యుడు.
ఈ తెలుగు వికీపీడీయను ఒక పరిశోధకుడు.
150000 ఈ వాడుకరి తెవికీలో 150000కి పైగా మార్పులు చేసాడు.
ఈ వాడుకరి కొత్తవారికి సహాయపడతాడు.
This User bites vandals. Hard.
ఈ వాడుకరి |వికీపీడియా ఒక విశ్వసనీయ మూలం అని నమ్ముతాడు.
ఈ వాడుకరి ఇటీవలి మార్పులు, కొత్తపేజీలు లను పహారా కాసే దళంలో సభ్యుడు.
ఈ వాడుకరి తెవికీలో జరిగే దుశ్చర్య లను పరిశోధించి ఆ మార్పును త్రిప్పికొడతాడు.
ఈ వాడుకరి AfD, AfC లలో పనిచేస్తారు
Quality, not quantity. ఈ వాడుకరి దిద్దుబాట్ల సంఖ్య వికీపీడియాలో సేవచేస్తున్న వారి విలువను ప్రతిబింబించదని నమ్ముతాడు.
<ref>ఈ వాడుకరి మూలాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాడు
This user likes to turn
Wikipedia Green
ఈ వాడుకరి ధన్యవాదాల బొత్తం ఉపయోగించడానికి ఇష్టపడతాడు.
Aఈ వాడుకరి ఆంగ్ల వికీ వ్యాసాల అనువాదంచేస్తారు.
ఈ వాడుకరి తెలుగు ప్రముఖులు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నాడు.
ఈ వాడుకరి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వ్యాసాలను తీర్చిదిద్దుతున్నాడు.
ఈ వాడుకరి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు.
ఈ వాడుకరి శాస్త్రవేత్తల వ్యాసాలు తీర్చిదిద్దుతాడు.
ఈ వాడుకరి తెలంగాణ ప్రాజెక్టులో సభ్యుడు.
ఈ వాడుకరి హాట్ కేట్ వాడుతాడు.
ఈ వాడుకరి ఎక్కువ వ్యాసాలను వేగంగా శుద్ధి చేయడానికి ఆటోవికీబ్రౌజర్ వాడుతారు.
ఈ వాడుకరి వికీమీడియా కామన్స్ లో చిత్రాలను చేరుస్తాడు.
ఈ వాడుకరికి వికీడేటాలో పేజీ ఉంది.
ఈ వాడుకరి యొక్క వివరాలను ఇక్కడ చూడండి


నా గురించి

నేను భౌతిక శాస్త్రోపాధ్యాయుడను. నేను ఆంగ్ల వికీపీడియాలో 2012 మే 13న చేరితిని. పొందూరు వ్యాసంలో మొదటి దిద్దుబాటు చేసితిని. తరువాత ఐదు నెలల వరకు వికీ గురించి పూర్తిగా తెలియక ఏ దిద్దుబాటు చేయలేదు. ఆంగ్ల వికీలో శ్రీకాకుళం జిల్లా గురించి అంశాలను చేరుస్తున్న సందర్భంలో వ్యాస అంతర్వికీ లింకు ద్వారా తెలుగు వికీపీడియాలోనికి 2012 అక్టోబరు 19 న చేరితిని. తెలుగు వికీలో వివిధ వ్యాసాలను శోధించేటప్పుడు కొన్ని వ్యాసాలు లేకపోవడం, కొన్ని వ్యాసాలు దోషాలతో ఉండటం గమనించితిని. తెలుగు వికీలో వ్యాసాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో శాస్త్ర విజ్ఞాన వ్యాసాలతో పాటు తెలుగు ప్రముఖుల వ్యాసాలను తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టాను. రాజశేఖర్ గారి ప్రోత్సాహంతో వికీలో రచనలు చేయడం ప్రారంభించితిని. "turn the page, learn the work" లా అనేక వ్యాసాలను సీనియర్ వాడుకరులు ఎలా తీర్చిదిద్దుతున్నారో గమనించి నా రచనలను, వ్యాసాల శుద్ధి కార్యక్రమాలను ప్రారంభించాను. కొంత కాలానికి తెవికీలో నిర్వాహకునిగా భాద్యతలు చేపట్టి వివిధ వ్యాసాలు పర్యవేక్షించుట, తెవికీలో రచనలు చేయుట, ఇతర వ్యాసములు శుద్ధి చేయుట, విస్తరించుట వంటి కార్యక్రమములతో పాటు తెలుగు వికీపీడియా లో మొదటి పేజీలోని శీర్షికలను కూడా నిర్వహించుచున్నాను. నేను నిర్వహిస్తున్న భౌతిక రసాయనిక శాస్త్రాల బ్లాగు www.physicalscience4ever.blogspot.com

నేను రచనలు చేసే రంగాలు

ప్రఖ్యాత వ్యక్తుల సూక్తులు

స్వామీ వివేకానంద గమ్యం తెలియక నియంత్రణ లేని మనస్సు మనల్ని పతనమొందిస్తుంది.నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విముక్తిని ప్రసాదించి, విజయ శిఖరాలను అధిరోహింపజేస్తుంది.
ఐజాక్ న్యూటన్ నేను ప్రపంచానికి ఎలా కనిపిస్తున్నానో నాకు తెలియదు. కానీ నాకు మాత్రం నేను అంతులేని రహస్యాలతో కూడిన మహా సముద్రం ఎదుట ఉండగా, మామూలు కన్నా అందమైన గులక రాయి కోసం దృష్టి మరల్చుకుంటూ, ఒడ్డున ఆడుకుంటున్న బాలుడననిపిస్తుంది.
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆశయాలు, విధి నిర్వహణల్లోంచి నిజంగా విలువయినదేదీ వెలికి రాదు. మానవాళి పట్ల గల ప్రేమ, ఆరాధనల్లోంచి మాత్రమే అవి వస్తాయి.
సర్వేపల్లి రాధాకృష్ణన్ బోధనే జీవిత పరమార్థంగా భావించి బోధించే ఉపాధ్యాయులు లేనంతకాలం,రానంత కాలం మనకి మంచి చదువు లభించదు.
మార్టిన్ లూథర్ కింగ్ ఎగరలేకపోతే పరుగెత్తు.పరుగెత్తలేకపోతే నడువు.నడవలేకపోతే ప్రాకుతూనైనా వెళ్ళు...కానీ ముందుకు వెళ్ళడం మాత్రం మానకు.

పతకాలు

క్రికెట్ 2023 ప్రాజెక్టులో మీ కృషికి అభినందనలు

క్రికెట్ 2023 ప్రాజెక్టులో కృషి చేసి ప్రాజెక్టు విజయంలో పాలుపంచుకున్నందుకు అభినందనలతో__చదువరి (చర్చరచనలు) 14:10, 21 నవంబరు 2023 (UTC)

మీకు తెలుసా బార్న్‌స్టార్

•... "మీకు తెలుసా" శీర్షికలో ఉన్న విశేషాల్లో సుమారు 45% మీరే చేర్చారనీ, ఆ విధంగా తెవికీ మొదటిపేజీని సమాచార భరితంగా చేసారనీ!
వెంకటరమణ గారూ, మీకు తెలుసా శీర్షికలో మీ కృషికి ధన్యవాదాలతో ఈ చిరుకానుక. __చదువరి (చర్చరచనలు) 09:25, 18 సెప్టెంబరు 2023 (UTC)

చర్చలలో చురుకైనవారు
@K.Venkataramana గారు, 2021 లో వ్యాస, వికీపీడియా పేరుబరుల చర్చాపేజీలలో చురుకుగా పాల్గొన్నందులకు అభివందనాలు. గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి. మరిన్ని వివరాలు చూడండి. వికీపీడియా అభివృద్ధికి సామరస్యపూర్వక చర్చలు కీలకం. మీరు మరింత క్రియాశీలంగా చర్చలలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. అర్జున (చర్చ) 06:56, 23 మార్చి 2022 (UTC)
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021
ఈ ఉద్యమ కాలం (1 జూలై 2021 - 31 ఆగస్టు 2021) లో తెలుగు వికీపీడియా వ్యాసాలలో అధికంగా చిత్రాలను చేర్చి తృతీయ స్థానంలో నిలిచిన కె. వెంకటరమణ గారికి ప్రశంసాపూర్వక అభినందనలు.--స్వరలాసిక (చర్చ) 09:31, 14 సెప్టెంబరు 2021 (UTC)
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021
వికీపీడియా పేజీలలో సముచితమైన బొమ్మలను చేర్చినందులకు గుర్తుగా ఈ మెడల్‌ను స్వీకరించండి.--స్వరలాసిక (చర్చ) 09:31, 14 సెప్టెంబరు 2021 (UTC)
మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టు పతకం
2020 జూన్ 1 నుండి ఆగస్టు 31 వరకు జరిగిన మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టులో భాగంగా మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి.--స్వరలాసిక 14:20, 3 సెప్టెంబరు 2020‎
తెలుగు అనువాద వ్యాసాల పతకం
జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున
చురుకైన నిర్వాహకులు
వికీనిర్వహణలో ఆరుసంవత్సరాలకు పైగా నిరంతరాయంగా భాగం పంచుకుంటున్నందులకు అభివందనలు.-- అర్జున (చర్చ) 04:34, 3 ఆగస్టు 2019 (UTC)
Certificate of Achievement
This Certificate is presented to Venkataramana Katakam for being one of the top eleven to fifteen contributors of IMLD-ODD 2018 Wikidata India Edit-a-thon - Yohann Varun Thomas, Secretary, Wikimedia India.
నిరంతర నిర్వహణ కృషికి పతకం
తెలుగు వికీపీడియాలో నిర్వహణ బాధ్యతలను గత ఎన్నో సంవత్సరాల్లాగానే 2017 గ్రెగేరియన్ సంవత్సరంలో కూడా భుజాన వేసుకుని, మొదటి పేజీ నిర్వహణ నుంచి వ్యాసాల నాణ్యత పరిశీలన వరకూ ప్రతీ అంశంలోనూ నిరంతర కృషి చేస్తున్నందుకు మీకు ఒక పతకం. మీ కృషే ఈ పతకానికి వన్నె తీసుకువస్తుందని భావిస్తున్నాను. అందుకోండి పవన్ సంతోష్ (చర్చ) 06:48, 3 జనవరి 2018 (UTC)
చంద్రకాంతరావుగారి పతకం
అలుపెరుగని నిర్వహణ చేస్తూ, సహచరులకు నాణ్యమైన సూచనలు ఇస్తూ, మొదటిపేజీ శీర్షికలను నిర్వహిస్తూ తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్న వెంకటరమణ గారికి తెలుగు వికీపీడియా తరఫున సి.చంద్ర కాంత రావు అందించే చిరుకానుకను స్వీకరించండి.-- సి. చంద్ర కాంత రావు- చర్చ 19:38, 21 ఆగష్టు 2016 (UTC)
పంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం
పంజాబ్ ఎడిటథాన్ లో భాగంగా అనేక చక్కని వ్యాసాలు రాసి తెవికీ సముదాయం విజయం సాధించడంలో చక్కని పాత్ర పోషించినందుకు, తెవికీ పంజాబ్ గురించిన వ్యాసాలతో కళకళలాడేలా చేసినందుకు ఈ విజయ పతకం.-- పవన్ సంతోష్ (చర్చ) 14:42, 10 ఆగష్టు 2016 (UTC)
సాంకేతిక తారాపతకం
అడగ్గానే పద్యం గురించి సమాచారపెట్టె తయారుచేయడమే కాక, దానిలో తలెత్తిన సమస్యలు తొలగించారు.. ఈనాడే కాదు గతంలో మరెన్నోసార్లు నాకూ, నాలాంటి వారికి ప్రతి కృషిలోనూ వెన్నంటి సాంకేతిక సహకారం చేస్తున్నందుకు ధన్యవాదాలతో మీకో తారాపతకం._

పవన్ సంతోష్ (చర్చ) 13:35, 25 అక్టోబరు 2015 (UTC)

బంగారు వికీపతకం
2014 లో మొదటి పేజీ నిర్వహణకు విశేషకృషి చేసిన వెంకటరమణ గారికి అభినందనలు. గుర్తింపు గా అందుకోండి ఈ బంగారు వికీపతకం.--అర్జున (చర్చ) 09:10, 10 మే 2015 (UTC)
తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవ అభినందన ప్రశంసాపత్రం
తెలుగు వికీపీడియా 11 సంవత్సరాల ప్రయాణంలో ఎంతో సమయాన్ని వెచ్చించి నాణ్యతాపరంగానూ, సాంకేతికంగానూ ఉన్నత స్థాయి చేకూర్చడంలో శ్రీ కె.వెంకటరమణ గారి కృషి అనుపమానం.. అనిర్వచనీయం...! భావి తరాలకు తెలుగు స్వేచ్ఛా విజ్ఞాన భాండారాన్ని బహుమతిగా ఇవ్వడంలో వివిధరూపాలలో మీరందిస్తున్న సహాయ సహకారాలకు ఇవే మా కృతజ్ఞతా పూర్వక అభినందనలు. --పురస్కారాల ఎంపిక మండలి
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కార పతకం-2013
తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో విజ్ఞాన సంబంధ వ్యాసాలపై కృషి, వందలాది వ్యాసాల విలీనం, ఈ వారం వ్యాసం మరియు ఇతర నిర్వహణా కార్యాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.--పురస్కారాల ఎంపిక మండలి
టైర్ లెస్ కంట్రీబ్యూషన్ బార్న్ స్టార్
అలుపెరగని కృషీతో తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్న వెంకట రమణగారికి ఈ చిరుకానుక బహూకరిస్తూ వారి కృషి ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాను--t.sujatha (చర్చ) 14:49, 10 ఆగష్టు 2013 (UTC)
గండపెండేరం
మీరు తెలుగు వికీపీడియాలో ఎన్నో మంచి శాస్త్రవిజ్ఞానానికి సంబంధించిన వ్యాసాలు చేర్చి, సమస్యల పరిష్కారంలో చేస్తున్న కృషికి తెలుగు వికీపీడియా అధికారులు, నిర్వాహకులు మరియు సహసభ్యుల తరపున నా యీ చిన్న కానుక:దయచేసి స్వీకరించండి.Rajasekhar1961 (చర్చ) 16:24, 7 ఏప్రిల్ 2013 (UTC)
ఆర్టికల్ బార్న్ స్టార్
2012 లో మీ కృషికి అభివందనలు --అర్జున (చర్చ) 07:06, 15 జనవరి 2013 (UTC)
తెలుగు మెడల్
సభ్యునిగా చేరిన మూడు నెలలలోపు భౌతిక,రసాయనికశాస్త్రవ్యాసాలుచేర్చి వెయ్యి దిద్దుపాట్లుచేసినసందర్భంలో అభనందనలు.పాలగిరి (చర్చ) 01:07, 11 జనవరి 2013 (UTC)
తెవికీలో నేను చేసిన దిద్దుబాట్లు

1. తెవికీ లో నా యొక్క మొదటి దిద్దుబాటు - 19.10.2012 - శ్రీకాకుళం జిల్లా-తేలినీలాపురం
2. తెవికీ లో నా 1000 వ దిద్దుబాటు -10.01.2013 నాటికి - అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
3. తెవికీ లో నా 2000 వ దిద్దుబాటు - 27.02.2013 నాటికి - గూగ్లి ఎల్మో మార్కోని
4. తెవికీ లో నా 3000 వ దిద్దుబాటు - 06.04.2013 నాటికి - విలియం క్రూక్స్
5. తెవికీ లో నా 4000 వ దిద్దుబాటు - 19.04.2013 నాటికి - సత్యేంద్రనాథ్ బోస్ (6 నెలల వాడుకరి కాలం పూర్తయిన సందర్భం,శ్రీరామనవమి సందర్భం)
6. తెవికీ లో నా 5000 వ దిద్దుబాటు - 26.04.2013 నాటికి - అలెగ్జాండర్ ఫ్లెమింగ్
7. తెవికీ లో నా 6000 వ దిద్దుబాటు - 04-05-2013 నాటికి - భావరాజు సర్వేశ్వరరావు (6 నెలల 15 రోజుల వాడుకరి కాలం)
8. తెవికీ లో నా 7000 వ దిద్దుబాటు - 13-05-2013 నాటికి - డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్(6 నెలల 24 రోజుల వాడుకరి కాలం)
9. తెవికీ లో నా 8000 వ దిద్దుబాటు - 23.05.2013 నాటికి - మధునాపంతుల సూర్యనారాయణ మూర్తి
10. తెవికీ లో నా 9000 వ దిద్దుబాటు - 03.06.2013 నాటికి - మూస:భారతీయ గణిత శాస్త్రవేత్తలు
11. తెవికీ లో నా 10,000 వ దిద్దుబాటు - 15-06.2013 నాటికి - లాహిరి మహాశయులు(7 నెలల 27 రోజుల కాలం)
12. తెవికీ లో నా 11,000 వ దిద్దుబాటు - 16-07-2013 నాటికి - జగన్నాధ సామ్రాట్ (8 నెలల 27 రోజులు)
* తే.10.07.2013 దీ. న వైజాసత్యగారు ప్రతిపాదించిన నిర్వాహక హోదా ప్రతిపాదన మేరకు తే.18.07.2013 దీ నుండి నిర్వాహక హోదా వచ్చినది.
13. తెవికీ లో నా యొక్క 12,000 వ దిద్దుబాటు - 08-08-2013 నాటికి - బీర్బల్ సహాని (9 నెలల 20 రోజులు)
14. తెవికీ లో నాయొక్క 13000 వ దిద్దుబాటు - 25-08-2013 నాటికి - దీవి గోపాలాచార్యులు (10 నెలల 6 రోజులు)

15. తెవికీలో నా 100000 వ దిద్దిబాటు - 12.05.2020 నాటికి - సురేంద్రనాథ్ బెనర్జీ
10000 ప్రస్థానంలో నేను తెవికీకి అందించిన సేవలు

1. తెవికీ లోనికి శాస్త్ర సంబంధిత అంశాలను చేర్చి విద్యార్థులకు ఉపయోగ పడేటట్లు చేయాలనేది నా ఆకాంక్ష. అందుకోసం తెవికీలోనికి ప్రవేశించితిని.
2. తెవికీలో అనేక భౌతిక, రసాయన, గణిత సంబంధిత వ్యాసాలను చేర్చితిని.
3. మొదటి పేజీలో "మీకు తెలుసా" మరియు "చరిత్రలో ఈ రోజు" శీర్షికల నిర్వహణకు సహకరించితిని. దానిని నిర్విఘ్నంగా కొనసాగే ప్రయత్నం చేయుచున్నాను. "మీకు తెలుసా" లో విచిత్ర విషయాలు దొరకనందువల్ల కొన్ని ఆశ్చర్యకర విషయాల వ్యాసాలను తయారు చేసి అందులో చేర్చే ప్రయత్నం చేయుచున్నాను.
4.ప్రత్యేక పేజీలలో గల వర్గాలు లేని కొన్ని వేల వ్యాసాలకు వర్గాలను చేర్చి ప్రస్తుతం వర్గాలు లేని వ్యాసం తెవికీ లో లేకుండా చేయగలిగాను.
5. వర్గాలు లేని అనేక వర్గాలకు వర్గాలను చేర్చి నిర్వాహకుకలు సహకరించితిని.
6 తెలుగు ప్రముఖుల ప్రాజెక్టు కు సహాయపడదలచి అనేక ప్రముఖ వ్యక్తుల చరిత్రలను చేర్చితిని. సమాచార పెట్టెలను చేర్చితిని, చిత్రాలను చేర్చితిని.
7. భౌతిక, రసాయన, గణిత శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను తెవికీ లో చేర్చితిని ఇంకనూ చేర్చుచున్నాను.
8. హిందూ మత వ్యాసాలకు, శాస్త్రవ్యాసాలకు కావలసిన అనేక మూసలను తయారు చేసి ఆ వ్యాసాసు సొగసుగా కనబడేటట్లు చేసితిని.
9. గూగుల్ అనువాద వ్యాసాలను అనువదించితిని. కొన్ని వ్యాసాలకు వికీకరణ చేసితిని.
10. అనేక వ్యాసాలకు (సుమారు 200) తగు రీతిగా విలీనం, శుద్ధి కార్యక్రమాలు చేసితిని.
11. మొలక వ్యాసాల విస్తరణకు కృషి చేసితిని. ఇంకనూ చేయుదును.
12. మొలకలుగా ఉన్న అనేక గ్రామవ్యాసాలను విస్తరించే ప్రాజెక్టుకో చేరి అనేక గ్రామ వ్యాసాలను విస్తరించితిని. 13.తెలుగు వికీపీడియాకు అవసరమైన మూసలను తెలుగులోని దిగుమతి చేసి అనువదించితిని.

14. అనేక సంవత్సరాలుగా మొలకలుగా ఉన్న సినిమా వ్యాసాలను ప్రాజెక్టులో భాగంగా విస్తరణ చేసితిని.
వాడుకరి బేబెల్ సమాచారం