Jump to content

చర్చ:నకాషీ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


విలీనం గురించి

[మార్చు]
ఇదే విషయానికి సంభందించిన దానిపై నకాశీ చిత్ర కళ, చెరియాల్ పటచిత్రాలు అనే మరో రెండు వ్యాసాలు ఉన్నాయి.ఈ మూడింటిని ఒకే వ్యాసంగా విలీనం చేయవలసి ఉంది.--యర్రా రామారావు (చర్చ) 03:27, 30 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చెరియాల్ పటచిత్రాలు వ్యాసం ఆంగ్లంలో చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్ తొ లింకు అయి ఉన్నందున ఆ వ్యాసం విలీనం అవసరం లేదు. కానీ నకాషీ మరియు నకాశీ చిత్ర కళ వ్యాసాలు ఒకే అంశానికి చెందినవి. కనుక ఈ రెంటినీ విలీనం చేయాలి. యర్రా రామారావు గారు పరిశీలించగలరు.➤ కె.వెంకటరమణచర్చ 08:42, 20 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణ గారూ మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. అభ్యంతరం లేదు.అలాగే నకాషీ, నకాశీ చిత్ర కళ రెండిటిని విలీనం చేయగలరు. యర్రా రామారావు (చర్చ) 10:55, 20 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
నకాషీ వ్యాసం పరిశీలిస్తే ఒక కులం గురించి సంబంధించినది. కానీ అందులో ఒక్క మూలం కూడా లేదు. నకాశీ చిత్రకళ వ్యాసం చిత్రాలకు సంబంధించినది. విలీనం చేద్దామంటే ఈ వ్యాసంలోని అంశాలకు సరైన మూలాలు లభ్యమగుట లేదు.➤ కె.వెంకటరమణచర్చ 13:14, 20 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]