చర్చ:నరసాపురం (అయోమయ నివృత్తి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ పేజిలోని వ్యాసంలో వివరింపబడిన అన్ని గ్రామాలు నరసాపురం (అయోమయనివృత్తి) లో వివరించబడినవి.ఈ పేజి అవసరం లేదనుకొంటాను.పేజిని రద్దు చేసేముందు ఒకసారి పరిశీలించగలరు.--యర్రా రామారావు (చర్చ) 05:55, 30 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పైన సూచించిన అయోమయ నివృత్తి పుటలో "నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా)" లేదు. కనుక ఈ వ్యాసాన్ని తొలగించవలసిన అవసరం లేదు. – K.Venkataramana  – 11:35, 24 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చ:నరసాపురం పేజీ, నరసాపురం (అయోమయ నివృత్తి) పేజీకి సంబందించిన చర్చాపేజీ అయినందున పాతపేజీ దారిమార్పు లేకుండా తరలించాను. యర్రా రామారావు (చర్చ) 05:18, 25 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]