Jump to content

చర్చ:నరుసుగూడెం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

పేరు మార్పుకు కారణం

[మార్చు]

నెర్సుగూడెంగా ఇన్నాళ్ళూ ఉన్న ఈ ఊరిపేరు నరుసుగూడెంగా మార్చాను. ఇదే అసలైన పేరన్న అంశం నడుస్తున్న చరిత్ర పత్రిక జూలై 2010 సంచికలో పి.శివరామకృష్ణ రాసిన మజిలీలు - గమ్యాలు వ్యాసం ఆధారంగా నిర్ధారించి తరలించాను. --పవన్ సంతోష్ (చర్చ) 17:13, 25 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]