చర్చ:నాగభూషణం (నటుడు)
Jump to navigation
Jump to search
Untitled
[మార్చు]ఇందులో ఒక విచిత్రం. మాయాబజార్ లింకు ఈ వ్యాసంలో పని చెయ్యడం లేదు. కానీ వ్యాసం మాత్రం శుభ్రంగా ఉంది. లింకు ఎందుకు పని చెయ్యనట్లు? --నవీన్ 03:34, 19 ఫిబ్రవరి 2007 (UTC)
- నేను ఇప్పుడు చూస్తే పనిచేసుతున్నది. ఏదో "మాయ" జరిగింది. --కాసుబాబు 04:50, 19 ఫిబ్రవరి 2007 (UTC)
- నేను సైటులోనుంచి కాపీ/పేస్ట్ చేస్తే పని చెయ్యలేదు. ఇప్పుడే దాన్ని చెరిపేసి టైపు చేసి వ్రాస్తే..చక్కగా పని చేసింది. ఏంటో ఈ మాయ. యూనికోడు చూడటానికి ఒకేరకంగా కనిపించినా..లోపల ఏదో తేడా ఉంది. --నవీన్ 05:14, 19 ఫిబ్రవరి 2007 (UTC)
కడారు నాగభూషణం, రక్తకన్నీరు నాగభూషణం ఒక్కరేనా లేక వేరేనా? ఎవరికైనా తెలిస్తే దయచేసి చెప్పండి http://www.hindimovie.com/people/producers/Kadaru+Nagabhushanam/filmography --నవీన్ 11:11, 28 ఫిబ్రవరి 2007 (UTC)
- కాదనిపిస్తున్నది. కడారు నాగభూషణం కన్నాంబ భర్త - ఇక్కడ చూడండి.
--కాసుబాబు 11:32, 28 ఫిబ్రవరి 2007 (UTC)
- కడారు నాగభూషణం గారు కన్నాంబ భర్త ఇంకా కొన్ని తెలుగు చిత్రాల దర్శకులు. దక్షయజ్ఞం (కన్నాంబ సొంత చిత్రం) కు దర్శకులు కడారు నాగభూషణం. రక్తకన్నీరు పేరుతో పరుచూరి సోదరులు ఒక చిత్రం తీశారు గాని కథ వేరు. ఇటీవలి కాలంలో కన్నడ నటుడు ఉపేంద్ర ఈ కథను కన్నడంలో చిత్రంగా తీసి రక్త కన్నీరు పేరు తో డబ్ చేశారు.Deepasikha 04:39, 31 మార్చి 2008 (UTC)
- ఈయనపేరు కూడా కడారు నాగభూషణం అని రాశారు?http://epaper.sakshi.com/Details.aspx?id=352026&boxid=28197104 ----Nrahamthulla 07:16, 10 జనవరి 2010 (UTC)
కాపీ హక్కుల సందిగ్ధం
[మార్చు]కాసుబాబు గారికి, తెవికి లో నాగభూషణం గారి పై వ్యాసం,దానికి ఆధారమైన తెలుగు పీపుల్.కామ్ లో వ్యాసం చదివాను. ఈ వ్యాసం 'రావికొండలరావు గారి బ్లాక్ అండ్ వైట్' పుస్తకంలోని చాప్టరు.(పద నిర్మాణంతో సహా). తెవికీ లో వ్యాసం కూడా ఎక్కువభాగం ఒరిజినల్ వ్యాసం లానే ఉంది. వీలైతే పరిశీలించగలరు. Deepasikha 04:09, 16 ఏప్రిల్ 2008 (UTC)
- అవును. నాగభూషణం వ్యాసం తెలుగు పీపుల్.కామ్ నుండి నేరుగా కాపీ చేసిందే (నేను లేదా నవీన్ చేసి ఉండవచ్చును). అప్పటిలో వారికి వ్రాసి అనుమతి తీసుకున్నాము అన్నట్లు గుర్తు. సినిమా వ్యాసాల ప్రారంభ దశలో. కాని అది కూడా సరైన పద్ధతి కాదు. ఎందుకంటే దానిపై కాపీ హక్కు బహుశా రచయిత రావికొండలరావుకు ఉంటుంది , వెబ్‌సైటు వారికి కాదు. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు కొంచెం సహాయపడవచ్చును. (1)వ్యాసం క్రింద వనరులలో ఆ పుస్తకం, రచయితలను పేర్కొందాము. (2) మీకు సమయం చిక్కితే వ్యాసాన్ని కొంత మార్చండి (అంటే ఆ రచయితకే తెలిసి ఉండే విషయాలు తొలగించి, సార్వజనీనమైన విషయాలు ఉంచవచ్చును). కాపీ హక్కు ఉల్లంఘనను కప్పి పుచ్చడం నా అభిప్రాయం కాదు. అవుసరమైతే వ్యాసాన్ని లేదా కొంత భాగాన్ని తొలగించవచ్చును. నేను కూడా పరిశీలిస్తాను. ఈ చర్చను చర్చ:నాగభూషణంలో ఉంచుతాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:28, 16 ఏప్రిల్ 2008 (UTC)
- నాగభూషణం వ్యాసం లో కొన్ని మార్పు లు చేశాను . ఐతే నిర్మాతగా అన్న భాగం వ్యాసరూపంలో సరిగా కనిపించడంలేదు. ఒకసారి చూడగలరా? Deepasikha 13:42, 16 ఏప్రిల్ 2008 (UTC)
- చిన్న సాంకేతిక విషయం. పేరా మొదట్లో ఖాళీ (Space) ఉంటే ఆ పేరా మొత్త్ ఒకే లైనులో కనిపిస్తుంది. మీరు వ్యాసంలో చేసిన మార్పులు చాలా సముచితంగా ఉన్నాయి. కృతజ్ఞతలు. మీరు ఏదైనా సినిమా సీన్ స్కెచ్ వేసి అప్‌లోడ్ చేస్తారని ఎదురు చూస్తున్నాను (ఎలా వేస్తారో అన్న కుతూహలంతో!) --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:13, 16 ఏప్రిల్ 2008 (UTC)
- నాగభూషణం వ్యాసం లో కొన్ని మార్పు లు చేశాను . ఐతే నిర్మాతగా అన్న భాగం వ్యాసరూపంలో సరిగా కనిపించడంలేదు. ఒకసారి చూడగలరా? Deepasikha 13:42, 16 ఏప్రిల్ 2008 (UTC)
వర్గాలు:
- మొలక-తరగతి తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఈ వారం వ్యాసాల చర్చలు - Y2015
- ఈ వారం వ్యాసాల చర్చలు - W16
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- ఇంకా విలువకట్టని భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- ఇంకా విలువకట్టని తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- ఇంకా విలువకట్టని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు