చర్చ:నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Appearance
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
పురస్కారాలు, బహుమతులు, సన్మానాలు.. విభాగాల్లో ఉన్న సమాచారం మరీ విస్తృతంగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఎక్కువగా అజ్ఞాత చేర్చిన ఈ సమాచారంలో ముఖ్యమైన వాటిని మాత్రం ఉంచి మిగతావాటిని తీసేస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని వాడుకరులను కోరుతున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 09:26, 23 అక్టోబరు 2019 (UTC)