చర్చ:నిజాం మ్యూజియం
స్వరూపం
చరిత్ర శీర్షికలో నిజాం మ్యూజియం లింకులను మూలాలుగా చేర్చారు. ఇది వికీలో పద్ధతి కాదు అని మీరు సూచించారు కనుక , దయచేసి మూలాలు ఉన్న వాక్యాలనే వికీ వ్యాసంలో రాయమని కూడా మీరు చెప్పారు కనుక నిజం నివాసం గురించి మూలాలు , లింకు లు ఇస్తే బావుండేది సర్
- మీరు నావి అలా చేశారు కదా, నేను మీవి ఇలా చేస్తా అన్న ధోరణిలో మీరు ఉన్నట్టున్నారు Bvprasadtewiki గారూ. సరే అలానే కానిద్దాం. అయితే, ఈ వ్యాసంలో నేను ఇచ్చిన 11 మూలాలు వివిధ పత్రికలకు సంబంధించినవి, నేను రాసిన సమాచారం ఆయా లింకులలో ఉన్నది కూడా. చరిత్ర శీర్షికలో నిజాం మ్యూజియం లింకులను మూలాలుగా చేర్చారు, అని అన్నారు. అది నిజాం మ్యూజియం వెబ్సైటు కాదు, అది mobsea.com అనే వెబ్సైటు. కానీ మీరు రాసిన వాడుకరి:Bvprasadtewiki/వెలువోలు సీతారామయ్య, వాడుకరి:Bvprasadtewiki/కె.వి.యస్.వర్మ వ్యాసాలలోని వేలకొద్ది బైట్ల సమాచారానికి సంబంధించి ఎన్ని సరైన మూలాలు చేర్చారో చూపించండి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:42, 7 ఏప్రిల్ 2022 (UTC)
- మూలాలు ఉన్న వాక్యాలనే వికీ వ్యాసంలో రాయమని కూడా మీరు చెప్పారు సర్ Bvprasadtewiki (చర్చ) 11:49, 7 ఏప్రిల్ 2022 (UTC)
- నేను మీ సూచనలను ఎంతో ఆనందంగా స్వీకరించాను .. ఎప్పటికీ స్వీకరిస్తాను
- మీరు ఎందుకు ఇలా స్పందిస్తున్నారు ?
- మీరు చేసిన సూచననే మన వాడుకారులకు గుర్తు చేస్తున్నాను
- రాసేవాళ్లే తక్కువగా ఉన్నారు , వికీ పీడియా అభివృద్ధికి అందరం కృషి చేద్దాం
- నా లాంటి వారికి తోడ్పాటు ఇవ్వండి .. చాలా మంది వికీపీడియా కు రాసేందుకు సిద్దంగా ఉన్నారు Bvprasadtewiki (చర్చ) 11:56, 7 ఏప్రిల్ 2022 (UTC)
- వికీ పీడియా అభివృద్ధికి అందరం కృషి చేద్దాం అంటే, మూలాలు లేకుండా వేలకొద్దిబైట్లతో వ్యాసాలు వికీపీడియాలో రాయడం కాదు సార్. అలా రాస్తే అభివృద్ధి కాదుకదా, తెవికీకి నష్టం కలుగుతుంది. మీదేముంది అన్ని వ్యాసాలు అలా రాసేసి, పోతారు ఆ వ్యాసాలను శుద్ధిచేయడానికి తెవికీలో నాలుగైదుగురు మిగతా పనంతా వదిలేసి ఆ పనిచేసుకుంటా పోవాలి. ఇక్కడ ఈ చర్చను ఆపేసి, ఈ విషయంపై రచ్చబండలో చర్చను జరపండి. అక్కడ అందరూ స్సందిస్తారు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 12:03, 7 ఏప్రిల్ 2022 (UTC)